ఇలియానా ఎద అందాల విందు: ఘోరమైన ఫోజులతో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా హవాను చూపించారు. అలాంటి వాళ్లలో గోవా సుందరి ఇలియానా ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంటరైన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ చిత్రాలతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఫలితంగా స్టార్‌డమ్‌ను అందుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. అలా చాలా ఏళ్ల పాటు టాలీవుడ్‌లో సత్తాను చాటుకుంది. అయితే, కొంత కాలంగా ఇలియానా పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

చిన్నప్పుడే స్టార్‌గా.. క్రష్‌గా మారి

చిన్నప్పుడే స్టార్‌గా.. క్రష్‌గా మారి

టీనేజ్‌లోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి..‘దేవదాసు' అనే సినిమాతో ఇలియానా హీరోయిన్‌గా పరిచయమైంది. అందులో అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ అందరి దృష్టినీ ఆకట్టుకుంది. దీంతో దాదాపు తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించే చాన్స్ పట్టేసింది. తద్వారా స్టార్‌ హీరోయిన్‌గా హవాను చూపించి క్రష్‌గా మారిపోయింది.

తెలుగు తెరపై గ్యాప్ తీసుకుంది

తెలుగు తెరపై గ్యాప్ తీసుకుంది

సుదీర్ఘ కాలం పాటు తెలుగులో తన హవాను చూపించిన ఇలియానా.. వరుసగా ఫ్లాపులు రావడంతో ఇక్కడ సినిమాలకు దూరమైంది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి ఎంటరైంది. అక్కడ ఆరంభంలోనే సత్తా చాటడంతో ఎన్నో ఆఫర్లను దక్కించుకుంది. ఈ క్రమంలోనే గ్యాప్ తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఆమెకు అంతగా కలిసి రాలేదు.

డేటింగ్... బ్రేకప్... డిప్రెషన్ అని

డేటింగ్... బ్రేకప్... డిప్రెషన్ అని

సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో డేటింగ్ చేసింది. చాలా కాలం పాటు అతడితో కలిసి ఎంజాయ్ చేసి బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఈ అమ్మడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, ఆత్మహత్యయత్నం చేసిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఇలియానా గర్భవతి అయిందని కూడా టాక్ వచ్చింది.

రీఎంట్రీ కోసం కష్టపడుతోందిగా

రీఎంట్రీ కోసం కష్టపడుతోందిగా

ప్రియుడితో విడిపోయిన తర్వాత ఇలియానా మళ్లీ తన కెరీర్‌ మీద ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే అన్ని భాషల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. ఇలా ఇప్పటికే హిందీలో పలు చిత్రాలను కూడా చేసింది. అలాగే, కొన్నింటిని చేస్తోంది. ఇక, తెలుగులోకి కూడా మళ్లీ ప్రవేశించాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇలియానా అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

అందులో మాత్రం యమ బిజీగా

అందులో మాత్రం యమ బిజీగా

గతంలో వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య పెద్దగా వెండితెరపై కనిపించకున్నా సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేస్తోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తై తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోంది.

Recommended Video

Ileana D’Cruz & Boyfriend Andrew Kneebone Are No More Together? || Filmibeat Telugu
అందాలు ఆరబోస్తోన్న ఇల్లీ బేబీ

అందాలు ఆరబోస్తోన్న ఇల్లీ బేబీ

సోషల్ మీడియాలో ఇలియానా చేసే సందడి గురించి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆమె అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో తన బాడీ పార్టులను చూపిస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. అలాగే, తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతోంది.

అరాచకమైన ఫొటోలతో సందడి

అరాచకమైన ఫొటోలతో సందడి


ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె తన అందాలు కనిపించేలా ఫోజులిచ్చింది. అంతేకాదు, చాలా క్లోజప్‌లో తీసుకోవడంతో ఈ పిక్‌లో ఇలియానా ఎద కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X