క్లోజప్ సెల్ఫీతో రెచ్చిపోయిన ఇలియానా: అబ్బో ఆమెను ఈ ఫోజులో చూస్తే తట్టుకోలేరు

ఇలియానా.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ ముద్దుగుమ్మ చాలా కాలం పాటు టాలీవుడ్‌ను శాసించింది. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అదిరిపోయే అభినయంతో పాటు అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. అదే సమయంలో ఎంతో మంది అభిమానాన్ని, వరుస ఆఫర్లను అందుకుంది. ఫలితంగా ఈ అమ్మడు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఇక, ఈ మధ్య కాలంలో ఇలియానా సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితేనేం సోషల్ మీడియా ద్వారా తన అందచందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ గోవా చిన్నది హాట్ సెల్ఫీని వదిలింది. ఆ పిక్‌పై మీరూ లుక్కేయండి!

టీనేజ్‌లో ఎంట్రీ... స్టార్ స్టేటస్‌

టీనేజ్‌లో ఎంట్రీ... స్టార్ స్టేటస్‌

టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఇలియానా.. 'దేవదాసు' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో దాదాపు తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించింది. తద్వారా స్టార్‌ హీరోయిన్‌గా హవాను చూపించింది. ఫలితంగా క్రేజ్‌ను పెంచుకుంది.

టాలీవుడ్‌కు ఇలియానా దూరం

టాలీవుడ్‌కు ఇలియానా దూరం

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు తన మార్కు చూపించిన ఇలియానా.. వరుస ఫ్లాపులు ఎదురవడంతో ఇక్కడ సినిమాలకు దూరమైంది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆరంభంలోనే సత్తా చాటడంతో ఎన్నో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే గ్యాప్ తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఆమెకు నిరాశే మిగిల్చింది.

లవ్ ట్రాక్.. డిప్రెషన్.. సూసైడ్

లవ్ ట్రాక్.. డిప్రెషన్.. సూసైడ్


వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు అతడితో కలిసి ఎంజాయ్ చేసిన తర్వాత బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఈ అమ్మడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, ఆత్మహత్యయత్నం చేసిందని ప్రచారం జరిగింది. అంతేకాదు, గర్భవతి అయిందని కూడా వార్తలు వచ్చాయి.

రీఎంట్రీకి ప్రయత్నం.. అక్కడ

రీఎంట్రీకి ప్రయత్నం.. అక్కడ

బ్రేకప్ తర్వాత ఇలియానా మళ్లీ తన కెరీర్‌ మీద ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే అన్ని భాషల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. ఇలా ఇప్పటికే హిందీలో పలు చిత్రాలను కూడా చేసింది. అలాగే, కొన్నింటిలో నటిస్తోంది. ఇక, తెలుగులోకి కూడా మళ్లీ ప్రవేశించాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం ఇలియానా అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటూ దూసుకుపోతోంది.

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోంది

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోంది

ఇలియానా సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో ఆమె అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో తన బాడీ పార్టులను చూపిస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. అలాగే, తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోంది.

హాట్ సెల్ఫీతో రెచ్చిపోయింది

హాట్ సెల్ఫీతో రెచ్చిపోయింది


తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె తన అందాలు కనిపించేలా ఫోజులిచ్చింది. అంతేకాదు, చాలా క్లోజప్‌లో తీసుకోవడంతో ఈ పిక్‌లో ఇలియానా ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X