For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వెట్ బాడీ సెల్ఫీతో ఇలియానా రచ్చ: పై నుంచి అందాలను చూపిస్తూ ఘాటుగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్ స్టేటస్‌ను అనుభవించారు. వరుస సినిమాలతో తెగ సందడి చేశారు. అలాంటి వారిలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో హీరోయిన్‌గా వచ్చిన తక్కువ టైంలోనే మంచి గుర్తింపును అందుకుంది. అలాగే, కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను ఖాతాలో వేసుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. తద్వారా వరుసగా ఆఫర్లను కూడా పట్టేసుకుంది. ఇలా చాలా కాలం పాటు హవాను చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఇలియానా హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

  అలా ఎంట్రీ ఇచ్చి.. ఇలా పాపులర్

  అలా ఎంట్రీ ఇచ్చి.. ఇలా పాపులర్

  చిన్న వయసులోనే ఇలియానా మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'దేవదాసు' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అందులో అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే దాదాపు తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించింది. తద్వారా స్టార్‌ హీరోయిన్‌గా హవాను చూపించింది.

  బట్టలున్నా లేనట్టే దీపికా పదుకొనే రచ్చ: వామ్మో శృతి మించిన హీరోయిన్ హాట్ ట్రీట్!

  టాలీవుడ్‌లో దెబ్బలు తగలడంతో

  టాలీవుడ్‌లో దెబ్బలు తగలడంతో


  సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తన మార్కు చూపించిన ఇలియానా.. కొన్నాళ్లు వరుస ఫ్లాపులు ఎదురవడంతో ఇక్కడ సినిమాలు తగ్గించేసింది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే గ్యాప్ తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోనీ' ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఆమెకు కలిసి రాలేదు.

  అతడితో ప్రేమాయణం.. బ్రేకప్‌తో

  అతడితో ప్రేమాయణం.. బ్రేకప్‌తో

  సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె కెరీర్ గాడి తప్పింది. ఇద్దరూ కలిసి గోవాలో ఓ ఇంటిలో ఉండడం.. ఎక్కడకు వెళ్లినా కలిసి కనిపించడం వంటి వాటితో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది. కొన్నాళ్లకు అతడితో బంధానికి బ్రేకప్ చెప్పేసింది.

  బ్రా కూడా లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్: ఆ నటుడితో డేటింగ్.. ఇప్పుడు మరీ ఘోరంగా!

  డిప్రెషన్‌లోకి వెళ్లి.. ఆత్మహత్యకు

  డిప్రెషన్‌లోకి వెళ్లి.. ఆత్మహత్యకు

  ప్రియుడితో బ్రేకప్ చెప్పిన తర్వాత ఇలియానా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడు ఆమె కెరీర్ పరంగా గాడి తప్పడంతో పాటు ఫిజిక్‌ను కూడా కోల్పోయింది. అదే సమయంలో ఈమె ఆత్మహత్యకు యత్నించినట్లు కూడా ప్రచారం జరిగింది. ఇక, ఇది జరిగిన తర్వాత కొన్నేళ్లకు తేరుకున్న ఈ భామ.. ఆఫర్ల కోసం చూస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లోనూ నటిస్తోంది.

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

  కొంత కాలంగా సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన ఫాలోవర్ల సంఖ్యను విపరీతంగా పెంచుకుంటోంది.

  Bheemla Nayak Business: అన్ని కోట్లు వస్తేనే సినిమా హిట్.. ఏ ఏరియాలో ఎంత ధర పలికిందంటే!

  అందాలతో వల వేస్తోన్న బ్యూటీ

  అందాలతో వల వేస్తోన్న బ్యూటీ


  సోషల్ మీడియాలో ఇలియానా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో ఆమె అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో తన బాడీ పార్టులను చూపిస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. అలాగే, తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

   టాప్ యాంగిల్ సెల్ఫీతో మాయ

  టాప్ యాంగిల్ సెల్ఫీతో మాయ

  ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌ను చూస్తూ బికినీలో పడుకుని కనిపించింది. ఇది టాప్ యాంగిల్‌లో తీసుకుంది కావడంతో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయింది.

  English summary
  Tollywood Star Heroine Ileana D'Cruz Very Active in Social Media. Now She Shares Hot Selfie in Her Instagram. This Pic Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X