twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షర్ట్ మొత్తం విప్పేసింది.. ఎద అందాల వల.. ఇలియానా హాట్ పిక్స్ వైరల్

    |

    ఇలియానాకు వెండితెర మీద అవకాశాలు రాకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. తెరపై సరైన సక్సెస్‌లు కొట్టలేకపోతోన్నా కూడా ఫాలోయింగ్ విషయంలో మాత్రం ఇలియానా అంతకంతకూ పెరుగుతూనే ఉంది.ప్రస్తుతం బాలీవుడ్‌లోనే ఒకటి అరా చిత్రాలను చేస్తూ కాలాన్ని వెళ్లదీస్తోంది. కానీ ఇలియానాకు ఆశించిన సక్సెస్ మాత్రం రావడం లేదు. టాలీవుడ్‌ టు బాలీవుడ్ ప్రయాణం ఇలియానాకు కలిసి రాలేదు.

    ఘాటైన వయ్యారాలతో షాక్ ఇస్తున్న మోక్షిత రాఘవ్

    ఇక్కడ స్టార్..

    ఇక్కడ స్టార్..

    టాలీవుడ్‌లో ఇలియానా స్టార్ హీరోయిన్‌గా తన సత్తాను చాటింది. దేవదాస్, పోకిరి, జల్సా వంటి చిత్రాలతో ఇలియానా స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసనా నటించేసింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్‌లను కొట్టేసింది.

    బాలీవుడ్ పయణం..

    బాలీవుడ్ పయణం..

    టాలీవుడ్‌లో స్టార్‌గా పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్ బాట పట్టింది. అవకాశాలైతే వచ్చాయి కానీ విజయం మాత్రం ఇంత వరకు రాలేదు. ఇలియానాకు బాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా రాలేదు. అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

    ఇక్కడా అంతే..

    ఇక్కడా అంతే..

    అలా బాలీవుడ్‌లో కష్టకాలంలో ఉన్న ఇలియానా మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది. కానీ ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతామని చూపిన ప్రతీ సారి ఓ డిజాస్టర్ వచ్చి తన ఖాతాలో పడింది. అలా ఇప్పుడు మొత్తంగా ఇలియానా టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది.

     సోషల్ మీడియాలో అలా..

    సోషల్ మీడియాలో అలా..

    ఈ మధ్యే ఇలియానా అభిషేక్ బచ్చన్ ఇలా అందరూ కలిసి బిగ్ బుల్ అనే చిత్రంతో వచ్చారు. కానీ అది కూడా ఇలియానాను గట్టెక్కించలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇలియానా తన హవా కొనసాగిస్తూనే ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది.

    క్లీవేజ్ షోతో..

    క్లీవేజ్ షోతో..

    తాజాతా ఇలియానా ఓ ఫోటో షూట్ చేసింది. ఇందులో తన షర్ట్ అంతా విప్పేస్తూ హాట్ హాట్ అందాల విందు చేసింది. క్లీవేజ్ షోతో నెట్టింట్లో ఇలియానా కాక పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. నెటిజన్ల కామెంట్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    English summary
    Ileana Dcruz Hot pics with cleavages Show, Ileana Dcruz About Her fat And Belly Structure,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X