చూపు తిప్పుకోనివ్వడం లేదు.. ఇలియానా అందాల ఆరబోత అదుర్స్

వైవిఎస్ చౌదరి పరిచయం చేసిన అందం.. పూరి చెక్కిన శిల్పం.. మాటల మాంత్రికుడు చూపించిన అద్భుతం ఇలియానా. దేవదాస్ చిత్రంతో కుర్రకారును పోకిరిలను చేసింది. ఆపై అందరితోనూ జల్సా చేయించింది. ఒకానొకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా క్రేజ్ దక్కించుకుంది. తెలుగులో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న మొదటి నటిగా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అంతటి అసాధారమైన క్రేజ్ ఉన్న సమయంలో బాలీవుడ్ బాట పట్టింది.

బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా.. విజయాలు మాత్రం వరించలేదు. ఇక మళ్ల టాలీవుడ్ అడుగులు వేసినా ఇక్కడ ఫ్లాపులనే మూట గట్టుకుంది. దీంతో ప్రస్తుతం ఇలియానాకు రెండు చోట్లా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ మధ్య ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ప్రియుడితోనూ దూరంగానే ఉంటోంది. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తోంది.

Ileana Dcruz Pics Goes Viral On Social Media

ఇలియానా తన ఫాలోవర్స్‌ను ఏ మాత్రం నిరాశపరచడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇలియానా బికినీల స్పెషలిస్ట్‌లా మారింది.

Ileana Dcruz Pics Goes Viral On Social Media

ఇలియానా బికినీ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. మాల్దీవులు, బీచ్‌లు అంటూ తిరిగే ఇలియానా అక్కడి అందాలతో పాటు తన అందాలను నెటిజన్లతో పంచుకుంటుంది. ఆమె షేర్ చేసే ఫోటోలతో చూపు తిప్పుకోనికుండా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X