ఇలియానా తొలిసారి.. ఎప్పుడూ చేయనిపని రవితేజ సినిమా కోసం!

దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తరువాత ఇలియానా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇలియానా ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శత్వంలో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలియానా చాలా కాలం తరువాత నటిస్తున్న తెలుగు చిత్రం కావడంతో అమర్ అక్బర్ ఆంటోని చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

తాజాగా ఇలియానా గురించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. తెలుగులో తన రీఎంట్రీ చిత్రం కోసం ఇలియానా ఎప్పుడూ చేయని పని చేయబోతోందట. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో ఇలియానా సొంతంగా డబ్బింగ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. దేవదాసు మొదలుకుని ఇలియానా చివరగా నటించిన జులాయి, దేవుడు చేసిన మనుషులు వరకు ఇలియానా ఎప్పుడూ డబ్బింగ్ చెప్పుకోలేదు. తొలిసారి అమర్ అక్బర్ ఆంటోని చిత్రం కోసం ఆ ప్రయత్నం చేస్తోంది.

Ileana dubs in Telugu for ‘Amar Akbar Anthony

ఇప్పటికే ఇలియానా డబ్బింగ్ పూర్తి చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇలియానా డబ్బింగ్ కు దర్శకుడు శ్రీనువైట్ల ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. నవంబర్ 16న అమర్ అక్బర్ ఆంటోని చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X