అడ్డంగా బుక్కైన ప్రభాస్ హీరోయిన్.. పాకిస్థాన్ జెండాతో రెడ్ హ్యాండెడ్‌గా!

ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన పహాల్గాం ఉగ్రవాద దాడులు ఘటన కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత నుంచి భారతదేశం మొత్తం అట్టుడికి పోతుంది. కాగా ఈ ఘటన తర్వాత దాని తాలూకా ప్రభావం మాత్రం అనేక అంశంలో కనిపించడం మొదలైంది. ఇలా ఈ ఉగ్రవాద దాడుల ప్రభావం సినీ తారల వరకు రాకమనలేదు.

కాగా పాకిస్తాన్ కి చెందిన పలువురు నటులు ముఖ్యంగా భారత్ లో సెటిల్ అవ్వాలని చూస్తున్న వారికి పెద్ద దెబ్బే తగిలిందని చెప్పక తప్పదు. అయితే మొట్టమొదటిగా సోషల్ మీడియాని నెటిజన్స్ నుంచి నెమ్మదిగా పిలుపు మొదలైంది ఇలా మొట్టమొదటిగా ఈ ఘటనతో ఎఫెక్ట్ అయింది మాత్రం నటి ఇమాన్వి అని చెప్పాలి.

Imanvi Esmail

కాగా ఈ యంగ్ హీరోయిన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వారి చిత్రం తోనే తెలుగు సినిమా అరంగ్రేటం అలాగే వెండితెర అరంగేట్రం కూడా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ వార్తలకు ముందు ఈమె పేరు ఇమాన్ ఇస్మాయిల్ గా వినిపించింది. అలాగే ఈమె పాకిస్తాన్ కి చెందినట్టుగానే అందరికీ ముందు పరిచయం అయింది.

కానీ తర్వాత ఆమె పాకిస్తాన్ కాదు భారత, ఢిల్లీ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా కథనాలు వినిపించాయి. అయితే ఇటీవల జరిగిన పహాల్గం ఘటన తర్వాత ఇమాన్విపై పెద్ద ఎత్తున నెగటివ్ స్ప్రెడ్ అయ్యింది. దీనితో ఆమెని ప్రభాస్ హను రాఘవపూడి సినిమా నుంచి తప్పించాలని డిమాండ్ కూడా గట్టిగా చేసుకున్నారు.

దీంతో నేరుగా హీరోయిన్ స్పందించడం జరిగింది తనపై ఆ మాటలు అలాంటి నిజం లేదని తాను భారతీయురాలు అని చెప్పుకొచ్చింది. కానీ మళ్ళీ ఇంతలోనే ఒక షాపింగ్ ప్రూఫ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇమాన్ ఇస్మాయిల్ అనే ఈ అమ్మాయి ఇమాన్విగా ఎందుకు మారిందో చెప్పాలని నెటిజన్స్ ఇప్పుడు కోరుతున్నారు.

అయితే కచ్చితంగా ఈమెకి పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి అని ఆమె సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ నుంచి ఒక స్టోరీ తాలూకా స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో ఇమాన్వి తన తల్లి భారతీయురాలు అని తండ్రి పాకిస్తానీ అని క్లియర్ గా చెప్పింది ఇంకా అందులో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే తన తల్లి భారతీయ జెండాను పట్టుకొని ఉంటే ఆమె తండ్రి మాత్రం పాకిస్తాన్ జెండాను పట్టుకొని ఉన్నారు. ఇలా ఈ హీరోయిన్ పై సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్ లో వైరల్ గా మారాయి.

ఇలా మొత్తానికి మళ్లీ కథ మొత్తం తిరిగి మొదటిగా వచ్చిందని చెప్పక తప్పదు తనపై వైరల్ గా మారిన పాకిస్తాన్ మరకలు మళ్లీ మొదలు కావడంతో సోషల్ మీడియాలో మళ్లీ ప్రభాస్ చిత్ర యూనిట్ పై అనక పోస్టింగ్ లో కనబడుతున్నాయి. ఆమెని సినిమా నుంచి తప్పించాలని ఒకవేళ ఉంటే చూడడం జరగదు అని చాలామంది ప్రభాస్ అభిమానులు కూడా చెబుతుండడం గమనార్హం. దేశ పరమైన ఎమోషన్ విషయానికొస్తే హీరోలు ఇతర ఎంటర్టైన్మెంట్ అంశాలు కంటే కూడా తమ ప్రాధాన్యత ఉంటుంది ధర్మానికి ఉంటుందని పలువురు ప్రభాస్ అభిమానులు కూడా చెబుతున్నారు అందుకే ఇమాన్వి విషయంలో మళ్లీ ఈ చర్చ మళ్లీ మొదలైంది.

More from Filmibeat

Read more about: prabhas Imanvi Esmail fauji
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X