51 ఏళ్ల వయసులో శృంగారం అవసరమా? భర్త చనిపోతే.. పరాయి మగాడితో రొమాన్సా? మందిరా బేడిపై దారుణంగా!
గ్లామర్‌తోపాటు ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే బహుముఖ ప్రతిభాశాలి మందిరా బేడి అంటే ఏ మాత్రం సందేహాలు అక్కర్లేదు. హిందీ, తెలుగు, తమిళ రంగాల్లో రాణిస్తూ.. సినిమాలు, క్రికెట్ అనే తేడా లేకుండా తనదైన శైలిలో రాణిస్తున్నారు. అయితే 52 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందం, ఫిట్‌నెస్‌తో యువ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా పోటీగా నిలుస్తున్నారు. ఇటీవల తాను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన భర్త ఆకస్మిక మరణంతో విషాదంలో మునిగిపోయింది. భర్త మరణం నుంచి తేరుకొని ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖుడు ఆదిత్య మోత్వానీతో రొమాంటిక్ జీవితాన్ని లీడ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎవరీ ఆదిత్య మోత్వానీ, మందిరా బేడి ఫిట్‌నెస్, గ్లామర్ విషయాల్లోకి వెళితే..
యోగా, మెడిటేషన్‌తో : బెంగాలీ భామ ఫ్యాషన్ డిజైనర్‌గా, యాక్టర్, టెలివిజన్ ప్రజెంటర్‌గా అందరికి సుపరిచితులు. తన ఫిగర్‌ను ఫిట్‌గా ఉంచుకోవడానికి మందిరాబేడి క్రమం తప్పకుండా కార్డియో ఎక్సర్‌సైజులు, యోగాసనాలు చేస్తుంటుంది. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటితో తన శరీరాన్ని అందంగా చెక్కుచెదరకుండా ఉంచుకొంటుంది. యోగా, మెడిటేషన్‌తో మానసిక ధృఢత్వాన్ని పెంచుకుంటుంది. నిత్యం ఉండే ఒత్తిడి, అలసటకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది అని స్నేహితులు, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్పుకొంటారు.

అందం, ఆరోగ్యాన్ని చెక్కుచెదరకుండా : మందిరా బేడి తన ఆరోగ్యాన్ని, అందాన్ని, వయసు మీద పడకుండా సమతూల్యమైన ఆహార నియమాలను పాటిస్తుంంది. ప్రొటీన్, ఫ్రూట్స్, కాయగూరలు, గ్రెయిన్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకొంటుంది. శరీరం డీ హైడ్రేట్ కాకుండా బాడీకి అవసరమైన మేరకు తీసుకోవడం జరుగుతుంది అని మందిరా బేడీ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే షుగర్, హై కేలరీలు ఉండే ఫుడ్‌కు చాలా దూరం ఉండటానికి ప్రయత్నిస్తుంటాను అని చెప్పింది. అలాగే స్కిన్ టోన్‌ను మెయింటెన్ చేయడానికి సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్, బాడీ క్లీన్సింగ్, ఫేషియల్ లాంటి వాటిని తక్కువగా ఉపయోగిస్తుంటానని మందిరా బేడీ చెబుతుంటుంది.

మానసిక ప్రశాంతత కోసం : శారీరక, బాహ్య సందర్యాన్ని పక్కన పడితే.. మానసిక ఉల్లాసానికి మందిరా బేడి అత్యంత ప్రధాన్యం ఇస్తుంది. సరైన సమయంలో నిద్ర, ఉదయాన్ని లేచి ఎక్స్‌ర్‌సైజులు, లేటుగా నిద్రకు ఉపక్రమించే పద్దతులకు, అలవాట్లకు దూరంగా ఉండటం జరుగుతుంటుంది. దాంతో తనకు మరింత మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండటానికి సాధ్య పడతుందని మందిరా బేడీ పలు సందర్భాల్లో చెప్పడం తెలిసిందే.

భర్త రాజ్ కౌశల్ అనూహ్య మరణం : అయితే ఇలా క్లాలిటీ లైఫ్‌ను వ్యక్తిగతంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే భర్త రాజ్ కౌశల్ గుండెపోటుతో 2021లో జూన్ 30 తేదీన మరణించడంతో ఒక్కసారిగా శారీరకంగా,మానసికంగా కుంగిపోయింది. పుట్టెడు విషాదం నుంచి తేరుకొని కొడుకు వీర్, కూతురు తారను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి శారీరక, మానసిక వ్యాయమం తోడ్పాటునందించాయని మందిరా చెప్పింది.

బాలీవుడ్ ప్రముఖుడితో రొమాంటిక్‌గా : అయితే భర్త రాజ్ కౌష్ మరణించి.. రెండేళ్లు కాకముందే బాలీవుడ్ ప్రముఖుడు ఆదిత్య మోత్వానీతో స్విమ్మింగ్‌లో శృంగార లీలలు చేయడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. భర్తపై అంత ప్రేమ చూపించే నీవు.. పరాయి మగాడితో రొమాన్స్ చేస్తావా? పైగా అలా స్విమ్మింగ్ పూల్‌లో రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఎంత ధైర్యం అంటూ నెటిజన్లు కామెంట్ పెట్టారు.

జీవితాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో : అయితే మందిరా బేడీపై ట్రోల్స్‌ను మరో వర్గం ఖండించింది. మీరు పురాణ కాలంలో ఉన్నట్టు ఉన్నారు. జీవితంలో ఎదురు దెబ్బల నుంచి కోలుకొని..జీవితాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకొండి. కానీ మందిరా బేడీని తప్పు పట్టడం సరికాదు. ఆమె జీవితాన్ని ఆమె ఎంజాయ్ చేస్తున్నది. మీకెందుకు అంతా దురద అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మందిరా బేడి వ్యక్తిగత జీవితం గురించి హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది. ఇలాంటి కామెంట్స్‌పై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











