ఆ హీరోతో బ్రేకప్ చేసుకోవాలని. మరొకరితో పడుకొన్నా.. ఆ యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా సాధారణ ప్రజల జీవితాల్లో అఫైర్లు, బ్రేకప్స్ చాలా సహజంగానే మారాయి. అయితే అప్పటి వరకు డేటింగ్, సహజీవనం అంటూ ప్రేమలు ఒలకబోసిన జంటలు ఉన్నట్టుండి బ్రేకప్ చెప్పుకొంటారు. అయితే కొన్ని విషయాల్లో అబ్బాయిలను వదిలించుకోవడానికి తెలివితేటలు ఉపయోగిస్తే.. మరికొన్ని సార్లు అమ్మాయిలతో బ్రేకప్ చేసుకోవడానికి బాయ్స్ తన ప్లాన్స్ అమలు చేస్తారు. అయితే తాజా తన లవర్‌తో బ్రేకప్ చేసుకోవాలని.. మరొకరితో పడుకొని పడకను పంచుకొన్నాను అని యంగ్ హీరోయిన్ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ యాక్లర్లలో కల్కి కోష్లీన్ ఒకరు. ఫ్రెంచ్ కుటుంబానికి చెందిన ఆమె పాండిచ్చేరిలో జన్మించారు. లండన్‌లో థియేటర్ ఆర్ట్స్‌లో విద్యను అభ్యసించారు. దేవ్ డీ అనే సినిమా ద్వారా హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్‌కు ఉత్తమ సహాయనటి అవార్డును ఫిలింఫేర్ అందించింది.

Is Kalki Koechlin sleeping another guy by maintaining multiple affairs to breakup with Lover

అయితే ఆ తర్వాత జిందగీ నా మిలేగి దుబారా, యే జవానీ హై దివానీ సినిమాల్లో నటించారు. మరి కొన్ని చిత్రాల్లో ఆమె నటనకు మంచి పేరు వచ్చినా.. అనుకొన్నంత సక్సెస్ పొందకపోవడంతో టాప్ హీరోయిన్ల రేసులో వెనుక పడ్డారు. అవార్డులకు నామినేట్ అయి తన ప్రతిభను చాటి చెప్పారు. కొన్ని సినిమాల్లో ఆమె చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. అయినా హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది.

దేవ్ డీ సినిమా షూటింగులో ఆ చిత్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో ముగిపోయారు. 2011 ఏప్రిల్‌లో వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. అయితే వారి కాపురం సవ్యంగా సాగుతుందని అనుకొనే సమయంలో ఇద్దరు కలిసి మేము విడిపోతున్నాం అని ప్రకటన జారీ చేయడంతో సినీ ఇండస్ట్రీ షాక్ గురయ్యారు.

అయితే బాలీవుడ్‌లో పలువురు హీరోలు, యాక్టర్లతో కల్కి కోష్లీన్‌కు సంబంధాలు ఉన్నాయనే రూమర్లు వచ్చాయి. అయితే వాటిని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. తనకు వచ్చిన రిలేషన్స్, అఫైర్, డేటింగ్ వార్తలను ఆమె కొట్టి పడేసింది. అయినా ఆమెతో హీరోల లింకుల విషయంలో గాసిప్స్‌కు అడ్డు కట్టపడలేదు.

Is Kalki Koechlin sleeping another guy by maintaining multiple affairs to breakup with Lover

అనురాగ్ కశ్యప్‌తో విడాకుల తర్వాత కల్కి కోష్లీన్ ఇజ్రాయెల్ మ్యూజిక్ డైరెక్టర్ గయ్ హర్ష్‌బర్గ్‌తో ప్రేమలో పడ్డారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ లైఫ్ కారణంగా పెళ్లికి ముందే గర్బవతి అయ్యారు. ఆ తర్వాత 2020లో ఓ కూతురికి జన్మనిచ్చారు. ప్రస్తుతం తన బాయ్‌ఫ్రెండ్‌తోనే సహజీవనాన్ని కొనసాగిస్తున్నారు.

తాను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా మందితో అఫైర్లు కొనసాగించాను. ఓ సందర్భంలో బాయ్‌ఫ్రెండ్‌(సినీ ప్రముఖుడితో) తో రిలేషన్‌లో ఉన్నాను. అతడి ప్రవర్తన, తీరు నాకు నచ్చలేదు. ఎలాగైనా నేను అతడితో తెగతెంపులు చేసుకోవాలని ప్రయత్నించాను. అందుకు ఓ ప్లాన్ వేసి.. నా లవర్‌కు తెలిసేలా.. మరో ఫ్రెండ్‌తో పడక సుఖాన్ని పంచుకొన్నాను. దాంతో బ్రేకప్ జరిగిపోయింది. కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయడం లేదు. ఎందుకంటే.. నాకు కూతురు ఉంది. నా బాయ్‌ఫ్రెండ్‌తో సంతోషంగా జీవితం సాగుతున్నది అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X