మెహ్రీన్‌ ఫిర్జాదాకు కరోనా దెబ్బ.. వాయిదా పడిన పెళ్లి మళ్లీ ఎప్పుడంటే..

కరోనావైరస్ అందరి జీవితాలను తలకిందులు చేస్తున్నాయి. ఎన్నో నెలలుగా వేసుకొన్న ప్లాన్స్, పెట్టుకొన్న వేడుకలపై కూడా దెబ్బ తీస్తున్నది. అలాంటి షాక్ ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదాకు ఎదురైంది. పెళ్లి చేసుకోవాలనుకొన్న కలల ఆశలపై నీళ్లు జల్లింది. మెహ్రీన్ పిర్జాదా పెళ్లి గురించి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో వరుస విజయాలను అందుకొంటున్న మెహ్రీన్ ఫిర్జాదా అనూహ్యంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కెరీర్‌ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న సమయంలో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ పెళ్లికి తలదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Is Mehreen Pirzada wedding postponed to January 2022?

కొద్ది నెలల క్రితం మెహ్రీన్ ఫిర్జాదా హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్‌తో పెళ్లికి సిద్దమైంది. అయితే పెళ్లికి ముందు మెహ్రీన్ ఫిర్జాదాకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో పెళ్లిని వాయిదా వేశారు. అంతేకాకుండా ఈ బ్యూటీకి కరోనావైరస్ సోకిన తర్వాత వచ్చే సమస్యలతో సతమతమవుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

వాస్తవానికి 2021లో పెళ్లి చేసుకోవాలని భవ్య, మెహ్రీన్ నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం మెహ్రీన్ పరిస్థితి, అలాగే బయట కూడా పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో పెళ్లిని 2022 జనవరి వరకు వాయిదా వేసినట్టు తెలిసింది. అంతకు ముందే పరిస్థితుల్లో ఏదైనా మార్పులు వస్తే.. ముందుస్తు ముహుర్తాన్ని నిర్ణయించి పెళ్లి ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X