పూనమ్ పాండే బాత్రూం వీడియో ట్రెండింగ్.. సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరో తెలుసా?

సర్వికల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తన మరణవార్తను ప్రపంచానికి చాటి అభాసుపాలైన పూనమ్ పాండే మరోసారి వివాదం ఇరుక్కొన్నది. ఇటీవల ఆమె బెడ్ రూమ్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడం సంచలనం రేపాయి. అయితే ఆమె మరోసారి డెత్ న్యూస్ మాదిరిగానే పబ్లిసిటీ స్టంట్‌కు పాల్పడుతూ ఇంటర్నెట్‌లో ఫోటోలు రిలీజ్ చేసిందనే వాదన, వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఆ లీక్ వెనుక హస్తం ఎవరిదనే విషయాన్ని తాజాగా ఆమె వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..

పూనమ్ పాండే బాత్రూంలో స్నానం చేస్తున్న ఫోటోలు లీక్ కావడంతో అభిమానులు, సినీ వర్గాలు దిగ్బ్రాంతికి గురయ్యారు. షవర్ కింద డ్యాన్స్‌లు చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ కావడం.. అది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడం సంచలనం రేపింది. అయితే ఆ ఫోటోలు, వీడియోలను లీక్ చేసింది తాను కాదు.. ఆ లీక్ వెనుక వేరే హస్తం ఉందని చెప్పింది.

Is Poonam Pandey bathroom Video leaked by Her Boyfriend Here is Nasha heroine Clairty

నా బాత్రూం వీడియో లీక్ కావడం వెనుక నా మాజీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. నాకు ఇంకా బాగా గుర్తు. నేను ఆ విషయాన్ని మరిచిపోలేదు. మేమిద్దరం గట్టిగా కొట్లాడుకొన్నాం. అతడి నుంచి కాపాడుకోవడానికి బయటకు పరుగులు పెట్టి ఇంటికి వచ్చాను. ఆ సమయంలో అక్కడే నా ఫోన్ మరిచిపోయి వచ్చాను. ఆ తర్వాత నా ఫోన్ ఇవ్వమని బతిమిలాడాను. ఇవ్వకపోతే బాగా ఏడ్చాను అంటూ చెప్పింది.

ఆ సమయంలో నాపై కోపంతో నా బాయ్‌ఫ్రెండ్ వీడియోలు, ఫోటోలు లీక్ చేస్తానని బెదిరించాడు. నీవు నా దగ్గరికి తిరిగి రాకపోతే.. నీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తాను. అయితే అతడు బెదిరిస్తున్నాడని అనుకొన్నాను. కానీ అంత దారుణమైన పనికి దిగజారుతాడని అనేను అనుకోలేదు అని పూనమ్ పాండే చెప్పింది.

నా వీడియోలు పోస్టు చేసిన తర్వాత నా స్నేహితులే కాదు.. అతడి స్నేహితులు కూడా గట్టిగా తిట్టారు. ఇలాంటి నీచమైన పని ఎలా చేస్తావని మందలించారు. ఇప్పటి వరకు నీ మీద మాకు గౌరవం ఉంది. ఇలాంటి దిగజారుడు పనులు చేస్తావని అనుకోలేదు అంటూ నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారని పూనమ్ చెప్పింది.

పూనమ్ పాండే కెరీర్ విషయానికి వస్తే.. గత నాలుగేళ్లుగా ఒక్క సినిమాలో నటించిన పరిస్తితి లేదు. ఆమె నటించిన చివరి చిత్రం టచ్ ది ఫైర్. ఇక టెలివిజన్ రంగంలో లాక్ అప్ అనే రియాలిటీ షోలోను, అలాగే హానీమూన్ సూట్ రూమ్ నంబర్ 911 లో కనిపించింది. సినిమాలతో కాకుండా వివాదాలతో పాపులర్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X