రిలేషన్‌షిప్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. డేటింగ్ చేస్తున్న అతడు ఎవరు?

టాలీవుడ్, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆఫైర్లు, రిలేషన్స్‌షిప్స్‌కు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. గ్లామర్ తారగా మెప్పిస్తున్న ఈ బ్యూటీపై అఫైర్స్ గురించిన రూమర్స్ తక్కువగానే మీడియాలో కనపడుతుంటాయి. అయితే తాజాగా బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ పత్రిక రకుల్ ప్రీత్ సింగ్ రిలేషన్‌షిప్‌లో ఉందని రాసిన కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో రకుల్‌తో డేటింగ్ చేస్తున్నది ఎవరా అని ఇతర మీడియా ఆరా తీస్తున్నది.

ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ వివరణ ఇస్తూ... నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అవన్నీ కేవలం రూమర్లు అంటూ కొట్టిపోడేసింది ఈ అందాల భామ. అయితే నేను ఇప్పటికి సింగిల్ మాత్రమే. నాకు ఎవరితో రిలేషన్‌షిప్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. దాంతో తనపై వస్తున్న వార్తలకు తెరదింపే ప్రయత్నం చేసిన రూమర్లకు అడ్డుకట్ట పడలేదనే విషయం స్పష్టమైంది.

 Is Rakul Preet Singh dating in Bollywood?

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. జాన్ అబ్రహంతో కలిసి ఎటాక్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే సర్దార్ కా గ్రాండ్ సన్, ఆయాలాన్, మేడే, థ్యాంక్ గాడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్‌లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందించే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో డీ గ్లామరైజ్డ్ పాత్రల్లో కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X