Tamannaah Bhatia ‘తమన్నా దివాళా తీసిందా?.. అందుకే సన్నిలియోన్‌ను మించి అడల్డ్ సినిమాల్లో’

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమన్నా భాటియా అందం, అభినయంతో మెప్పిస్తూ అగ్రశ్రేణి హీరోయిన్‌గా రాణిస్తున్నది. దాదాపు ఆమె రెండు దశాబ్దాల కెరీర్‌తో సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సొంతం చేసుకొన్నది. అయితే ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాల టీజర్లు, ట్రైలర్లు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీశాయి.

ఇప్పటి వరకు గ్లామర్ క్వీన్‌గా ఆకట్టుకొన్న తమన్నా.. ఓ మెట్టు దిగజారి శృంగారపరమైన చిత్రాల్లో, సన్నివేశాల్లో నటిస్తూ డోస్ పెంచేసింది. ఆమె ఇండియాలో సన్నిలియోన్‌కు మించి ఎక్స్‌పోజ్ చేస్తున్నారంటూ క్రిటిక్ చేసిన కామెంట్ వివరాల్లోకి వెళితే..

Is Tamannaah Bhatia following Sunny leone by acting like Adult movies Jee Karda, Lust Stories 2?

తమన్నా భాటియా నటించిన తాజా చిత్రాలు, వెబ్ సిరీస్‌ ట్రైలర్లు ట్రెండింగ్‌గా మారాయి. ఇటీవల ఆమె నటించిన జీ కర్దా అనే వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్లలో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఈ రేంజ్‌లో బెడ్ రూమ్ సీన్లలో నటించిందా అంటూ అభిమానులు ఆశ్చర్యపోయారు.

ఇక తమన్నా భాటియా నటించిన మరో సినిమా లస్ట్ స్టోరీస్ 2. గతంలో సంచలన విజయం సాధించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా వస్తున్నది. ఈ చిత్రంలో కూడా తమన్నా ఘాటైనా సన్నివేశాల్లో, బెడ్ రూమ్ సీన్లలో మరీ నాటుగా నటించినట్టు కనిపించింది. దాంతో మరోసారి తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

అయితే తమన్నా భాటియా గురించి దుబాయ్‌కు చెందిన క్రిటిక్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తమన్నా భాటియా ఇండియాలో ప్రస్తుతం మరో సన్నిలియోన్. శృంగార తారగా ఆమె ట్రెండింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సరాలు. ఆమె తన స్థానాన్ని పదిలం చేసుకొనేందుకు హద్దు మీరి శృంగార సన్నివేశాల్లో నటిస్తున్నది. కోవిడ్ సమయంలో తమన్నా ఆర్థికంగా దివాలా తీసింది అని తన ట్వీట్‌లో ఉమేర్ సంధూ పేర్కొన్నాడు.

తమన్నా గురించి ఉమేర్ సంధూ మరో ట్వీట్ చేస్తూ.. తమన్నా అన్ని రకాల హద్దు మీరింది. ఆమె అడల్డ్ వెబ్ సిరీస్‌లో బ్యాక్ టూ బ్యాక్ నటిస్తున్నది. ఎవరైనా అడల్డ్ వెబ్ సిరీస్‌ను తీయాలంటే.. ఆమెనే గుర్తుకు వస్తున్నది. తమన్నాతో ఆమె బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ ప్రతీ రోజు, రాత్రి, పగలనక ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ఉమేర్ సంధూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, తమన్నా భాటియా అగ్ర హీరోలతో భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. చిరంజీవితో భోళా శంకర్, రజనీకాంత్‌తో జైలర్ సినిమాలో నటిస్తున్నది. అలాగే అరన్‌మై 4, బాంద్రా, బోలే చూడియాన్ తదితర చిత్రాల్లో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X