ఇస్మార్ట్ హీరోయిన్ బాత్రూమ్ సెల్ఫీ.. చూపించి.. చూపించకుండా..
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. మొన్నటివరకు సమంత, కాజల్, తమన్నా, అనుష్క బాగానే డామినేట్ చేశారు గాని ఇప్పుడు వాళ్ళు స్టార్ హీరోల సరసన పెద్దగా అవకాశాలు అందుకోవడం లేదు. ఇద్దరికి పెళ్లి అవ్వగా మరో ఇద్దరు అన్ని రకాల సినిమాలు చేయడం లేదు. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలతో జోడి కట్టేందుకు పూజా, రష్మీక ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఇక ఆ రేసులో నిలదొక్కుకోవాలని నిధి అగర్వాల్ కూడా గట్టిగానే ట్రై చేస్తోంది.

వాళ్ళిద్దరికి పోటీగా నిలవాలని..
ఇప్పుడున్న స్టార్ హీరోలు చాలా వరకు హీరోయిన్స్ ని పెద్దగా రిపీట్ చేయడం లేదు. అలాగని కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడం లేదు. రీసెంట్ గా ఎవరు హిట్ లిస్టులో ఉంటే వారితోనే రొమాన్స్ చేస్తున్నారు. రష్మీక మందన్న, పూజ హెగ్డేలకు అప్పుడప్పుడు పోటీని ఇస్తోంది కీర్తి సురేష్. ఇక నిధి అగర్వాల్ కూడా వారికి. పోటీగా నిలవాలని అనుకుంటోంది గాని వర్కౌట్ కావడం లేదు.

ఆ సినిమాతో బాక్సాఫీస్ హిట్
ఆమె మొదటి రెండు సినిమాలు (సవ్యసాచి, మిస్టర్ మజ్ను) అక్కినేని బ్రదర్స్ తోనే చేసింది. కానీ ఆ సినిమాలు ఏ మాత్రం సక్సెస్ ఇవ్వలేదు. ఇక పూరి జగన్నాథ్ - రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో అమ్మడు సాలీడ్ హిట్ అందుకుంది. అందులో సగం క్రేజ్ నాభా నటేష్ ఎత్తుకుపోయినప్పటికి మెయిన్ హీరోయిన్ గా నిధి సక్సెస్ అయ్యింది.

చూపించి.. చూపించనట్టుగా బాత్రూమ్ సెల్ఫీ
ఇక చాలా రోజుకు తరువాత నిధి తన అందాలతో ఫాలోవర్స్ మతిపోగొట్టేసింది. బాత్రూమ్ సెల్ఫీ అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింధి. బాత్రూమ్ లో అద్దంలోకి చూస్తూ.. చూపించి.. చూపించనట్టుగా అందాలను ప్రజెంట్ చేసిందని నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. క్లివెజ్ షోతో పాటు నడుమందాలు కూడా అద్బుతమని కూడా అంటున్నారు.

ఆ సినిమాతో బిజీ బిజీగా..
ఏదేమైనా ఒక సింగిల్ ఫొటోతోనే నాభా ఫాలోవర్స్ కి ఊహించని విధంగా కిక్ ఇస్తోంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత చాలా ఆఫర్స్ వచ్చినప్పటకి ఈ బ్యూటీ కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో అశోక గల్లా మొదటి సినిమాతో పాటు తమిళ్ లో శింబు 'ఈశ్వరన్'.. అలాగే భూమి అనే మరో సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











