Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మొన్న బాత్రూమ్ సెల్ఫీ.. ఇప్పుడు గుండెలు జారేలా లెగ్ సొగసులు.. ఇస్మార్ట్ బ్యూటీ తగ్గట్లేదుగా
సినిమా ఇండస్ట్రీలో కేవలం సినిమాలతోనే కాకుండా కొంతమంది హీరోయిన్స్ సింగిల్ ఫోటో షూట్ తో కొన్నిసార్లు భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటారు. మోడలింగ్ లో రాటు దేలిన భామలకు అది బాగా వెన్నతో పెట్టిన విద్య. గ్లామర్ తోనే సోషల్ మీడియాను హీటెక్కిస్తుంటారు. ఇక ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా అదే తరహాలో తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది అందుకే హిట్టొచ్చినా కూడా ఫోటో షూట్స్ కి మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు.
ఇంకా అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలకు స్టార్ హీరోయిన్స్ దొరకడం లేదు. నిన్నటివరకు పూజా హెగ్డే, రష్మీక మందన్న పెద్ద సినిమాల్లో హడావుడి చేశారు. అయితే రానున్న రోజుల్లో వీరిని డామినేట్ చేయడానికి అడుగులు వేస్తున్న నటిమణుల్లో నిధి అగర్వాల్ ఒకరు. అయితే అమ్మడు ఎందుకో ఇంకా అనుకున్నంత రేంజ్ లో అయితే అవకాశాలు అందుకోవడం లేదు.
ఆ మధ్య బాత్రూమ్ సెల్ఫీ వైరల్
ఇక అప్పుడప్పుడు నిధి హాట్ ఫోటో షూట్స్ తో షాక్ ఇస్తోంది. ఆ మధ్య బాత్రూమ్ లో ఒక సెల్ఫీ తీసుకొని ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. క్లివెజ్ లోనే నాభి అందాలను వయ్యారంగా ప్రజెంట్ చేసిన అమ్మడు ఇప్పుడు రోజురోజుకు గ్లామర్ డోస్ మరింత పెంచుతోంది.
సెక్సీ పోజు.. నెవర్ బిఫోర్
ఇక రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక సెక్సీ పోజు కూడా కుర్రకారు మతిపోయేలా చేసింది. ఒంటి కాలు మీదం నిలబడి మరో కాలును పైకి తీసుకువచ్చింది. ఆ యాంగిల్ లో అమ్మడు నెవర్ బిఫోర్ అనేలా స్మైల్ కూడా ఇచ్చింది. ఇస్మార్ట్ శంకర్ లోనే గ్లామర్ తో ఒక షాక్ ఇచ్చిన అమ్మడు నటనలో కూడా బాగానే అప్గ్రేడ్ అయ్యింది. ఇక ఆ సినిమా సక్సెస్ తరువాత కూడా ఫోటో షూట్స్ కొనసాగిస్తూనే ఉంది.
Recommended Video
కేవలం నచ్చిన సినిమాలు మాత్రమే..
ఏదేమైనా ఒక సింగిల్ ఫొటోతోనే నాభా ఫాలోవర్స్ కి ఊహించని విధంగా కిక్ ఇస్తోంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత చాలా ఆఫర్స్ వచ్చినప్పటకి ఈ బ్యూటీ కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో అశోక గల్లా మొదటి సినిమాతో పాటు తమిళ్ లో శింబు 'ఈశ్వరన్'.. అలాగే భూమి అనే మరో సినిమా చేస్తోంది.