షర్ట్ విప్పేసిన ఇస్మార్ట్ పోరి: ఎద అందాలతో టెంపరేచర్ పెంచేస్తూ!

ఎందుకనో టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లు అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్నా ఆఫర్లను అందుకోలేకపోతున్నారు. తద్వారా కెరీర్‌లను ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఒకరు. చాలా మంది భామల కంటే సక్సెస్ రేటు మంచిగానే ఉన్నా.. ఈ అమ్మడు దాదాపు రెండేళ్ల నుంచి సినిమాలే చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులను అలరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

నన్ను దోచుకుందువటే అని: కన్నడ అమ్మాయి నభా నటేష్ సినిమాల్లోకి వచ్చే ముందే మోడల్‌గా ఎలనేని పాపులారిటీని సొంతం చేసుకుంది. తద్వారా ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. ఇలా 'వజ్రకాయ' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత కూడా కన్నడంలో కొన్ని సినిమాలను చేసింది. ఈ క్రమంలోనే 'నన్ను దోచుకుందువటే' అనే మూవీతో నభా తెలుగులోకి ఎంటరైంది.

Nabha Natesh

ఇస్మార్ట్ హిట్‌తో మరో రేంజ్‌:తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే నభా నటేష్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ బ్యూటీకి చాలా సినిమాల అవకాశాలు దక్కాయి. ఇలా ఆ వెంటనే 'అదిగో' అనే చిత్రంలో నటించింది. దీని తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో వచ్చింది. ఇది ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌‌గా నిలిచింది. దీంతో నభా నటేష్‌ పేరు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయిపోయింది.

వరుసగా చేసి.. రెండేళ్ల గ్యాప్: 'ఇస్మార్ట్ శంకర్' మూవీ తర్వాత నభా నటేష్‌కు తెలుగులో ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మాస్ట్రో' వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో చాలా వరకూ ఆమెకు విజయాన్ని అందించాయి. కానీ, ఎందుకనో ఈ అమ్మడు దాదాపు రెండేళ్లుగా సినిమాలకు దూరంగానే ఉండిపోయింది.

Nabha Natesh

ఆ ఆఫర్లును రిజెక్ట్ చేసింది:అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్నా 'మాస్ట్రో' మూవీ తర్వాత నభా నటేష్ మరో చిత్రానికి సంతకం మాత్రం చేయలేదు. అయితే, ఆమెకు ఈ మధ్య కాలంలో సెకెండ్ హీరోయిన్, స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు మాత్రమే వస్తున్నాయట. అందుకే వాటిలో చేయడం ఇష్టం లేకనే ఆమె సినిమాలకు దూరంగా ఉంటోందని టాక్ వినిపిస్తోంది. అయితే, ఇప్పుడు కొన్ని కథలను వింటుందని టాక్.

దాని ద్వారానే ఫ్యాన్స్ ఖుషీ:చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్‌గా సెన్సేషన్ అయిన నభా నటేష్.. రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. ఇలా తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూ సాగిపోతోంది.

Nabha Natesh

అందాలతో మజా పంచేలా:నభా నటేష్ చాలా కాలంగా సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. అంతేకాదు, ఎక్కువగా తన లేలేత అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. దీంతో నభా నటేష్ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన దక్కుతోంది. ఇలా ఫ్యాన్స్ మజాను పొందుతున్నారు.

Nabha Natesh

షర్ట్ విప్పేసిన ఇస్మార్ట్ పోరి: సినిమాలు లేకున్నా సోషల్ మీడియాలోనే అందాలను ఆరబోస్తున్న నభా నటేష్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిలో ఆమె చొక్కా బటన్లు విప్పేసి ఫోజులిచ్చింది. ఇందులో ఆమె ఎద అందాలు కొసరి కొసరి కనిపిస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ యమ చక్కర్లు కొడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X