Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాట్ హాట్ శ్రీయ.. అప్పుడు చీకటి గుహలో ఇప్పుడు డాబాపై.. మామూలు ఎంజాయ్ కాదండోయ్!
Recommended Video
సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హాట్ హాట్ ఫోజులిస్తూ ఆమె చేసిన డాన్స్ వీడియోను స్వయంగా తానే సోషల్ మీడియాలో పెట్టి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
అన్నీ అలాంటి వీడియోలే
గత కొంతకాలంగా చూస్తే ఎక్కువగా డాన్స్ వీడియోలనే షేర్ చేస్తూ వస్తోంది శ్రీయ. విహారయాత్రకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా, వర్షం పడినా హుషారుగా డాన్స్ చేసేయడం దాన్ని సోషల్ మీడియాలో పెట్టేయడం చకచకా కానిచ్చేస్తోంది. పైగా ఆ వీడియోల్లో పొట్టి దుస్తులేసుకొని కనిపిస్తుండటంతో అవి వైరల్ అవుతున్నాయి.
|
వర్షపు జల్లులు పడుతుండగా.. డాబాపై ఎంజాయ్
ఈ నేపథ్యంలోనే తాజాగా డాబాపై బాల్కానీలో డాన్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది శ్రీయ. వర్షపు జల్లులు పడుతుండగా ఓ ఇంగ్లిష్ బీట్ సాంగ్‌పై చిందులేస్తూ కనిపించింది శ్రీయ. పొట్టి దుస్తులతో ఆమె చిందులేస్తుంటే అందాలు ఫుల్లుగా ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ వీడియోను పదే పదే రిపీట్ చేసుకొని మరీ చూస్తున్నారు నెటిజన్లు.
గతంలో చీకటి గుహలో.. ఇప్పుడేమో
గతంలో చీకటి గుహలో సింగిల్ పీస్ బికినీతో సెక్సీ లుక్‌లో దర్శనమిచ్చింది శ్రీయ. అప్పుడు కూడా సెక్సీ లుక్‌తో పాటు హాట్ డాన్స్ పర్ఫార్మెన్స్తో కుర్రకారుకు స్పెషల్ కిక్ ఇచ్చింది. పైగా ఇది మరో ప్రపంచం అంటూ ట్యాగ్ చేసి తనలో ఉన్న హాట్నెస్ బయటపెట్టింది శ్రీయ.
స్పెయిన్‌లో బీచ్ ఒడ్డున శ్రీయ సరదాలు
ఇదిలా ఉంటే ఇటీవలే ఓ వీడియోలో యమ జోష్‌లో డాన్స్ చేస్తూ కనిపించింది శ్రీయ శరణ్. పింక్ కలర్ బికినీ వేసి స్పెయిన్‌లో బీచ్ ఒడ్డున తన డాన్స్ పర్ఫార్మెన్స్తో మత్తెక్కించేసింది. అలా సోషల్ మీడియాలో పెట్టిందో లేదో ఇలా ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపించారు.
పెళ్లి తర్వాత కూడా శ్రీయ
సినిమాలకు పెళ్లి అడ్డు కాదు అన్నట్లుగా పెళ్లి తర్వాత కూడా మంచి జోష్‌లో సినిమాలు చేస్తోంది శ్రీయ. "నరకాసురుడు, సందకారి'' లాంటి తమిళ చిత్రాల్లో నటించిన శ్రీయా శరణ్ మరో హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా రూపొందే చిత్రంలో నటిస్తోంది. ఈమె తీరు చూస్తుంటే తిరిగి తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది.