ఒంటిపై నూలుపోగు లేకుండా ప్రభాస్ భామ రచ్చ: మరీ ఇంత దారుణమా!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు నిరంతరం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటున్నారు. ఇందులో భాగంగానే తమ అందాలను ఆరబోస్తూ వాళ్లకు మాజాను పంచుతున్నారు. ఇలా ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేస్తున్నారు. అలాంటి వారిలో శ్రీలంకన్ బ్యూటీ.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. చాలా కాలంగా తన అందచందాలతో ఓ ఊపు ఊపుతోన్న ఈ బ్యూటీ.. ఒక్కోసారి శృతి మించిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపించి రచ్చ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ పిక్స్‌ను మీరూ చూడండి!

 అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఫేమస్

అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఫేమస్

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందిన అమ్మాయి. చదువు పూర్తి చేసుకున్న వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. మిస్ శ్రీలంక యూనివర్స్‌‌గా ఎంపికైంది. అప్పటి నుంచి అమ్మడు బాగా ఫేమస్ అయింది. మరీ ముఖ్యంగా ఇండియాలో ఎన్నో సందర్భాల్లో పలు ఈవెంట్లు చేసి గుర్తింపు తెచ్చుకుని ఇక్కడ పాపులర్ అయింది.

అలా పరిచయం.. వరుస సినిమాలే

అలా పరిచయం.. వరుస సినిమాలే

పేరున్న మోడల్‌గా ఇండియాలోనూ గుర్తింపును తెచ్చుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అలాదిన్'తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'హౌస్‌ఫుల్', 'మర్డర్ 2', 'హౌస్‌ఫుల్ 2', 'రామయ్యా వస్తావయ్యా', 'కిక్', 'జడ్వా 2', 'భాగీ 2', 'రేస్ 3' సహా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది.

అక్కడ ఫుల్ బిజీ.. ఏకంగా ఐదింట్లో

అక్కడ ఫుల్ బిజీ.. ఏకంగా ఐదింట్లో

గ్లామర్‌తో మాయ చేయడమే కాదు.. యాక్టింగ్‌లోనూ మెప్పిస్తోన్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె ఏకంగా ఐదు హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటిస్తోన్న 'అటాక్', 'బూత్ పోలీస్', 'సర్కస్', 'బచ్చన్ పాండే', 'రామ్ సేతు' వంటి చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటిలో కొన్నింటి షూట్ పూర్తైపోయింది.

 తెలుగులో ఎంట్రీ... ఇద్దరు స్టార్‌లతో

తెలుగులో ఎంట్రీ... ఇద్దరు స్టార్‌లతో

హిందీతో పాటు శ్రీలంకన్, బ్రిటీష్‌తో పాటు పలు భాషల చిత్రాల్లో నటించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో'లో 'బ్యాడ్ బాయ్' అనే స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇది సూపర్ హిట్ అయింది. ఇక, పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న 'హరిహర వీరమల్లు'లోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ ముద్దుగుమ్మ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకుంటూ సెన్సేషన్ అవుతోంది.

ఎప్పుడూ అలాంటి ఫొటోలతో రచ్చ

ఎప్పుడూ అలాంటి ఫొటోలతో రచ్చ

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఎక్కువ శాతం గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా బికినీ ఫొటోలు, ఘాటు సెల్ఫీలు, బట్టలు లేకుండా దిగిన పిక్స్‌ను షేర్ చేస్తూ కుర్రకారులో హీట్ పెంచేస్తుంది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఈమె పేరు మారుమ్రోగుతోంది.

Recommended Video

#BadBoySongFromSaho : Prabhas Romance With Jacqueline Fernandez || Filmibeat Telugu
నూలుపోగు లేకుండా దిగిన ఫొటో

నూలుపోగు లేకుండా దిగిన ఫొటో

తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె కేవలం ఓ టవల్ మాత్రమే అడ్డు పెట్టుకుని ఉంది. అయినప్పటికీ ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X