Jacqueline Fernandez: పులి డ్రెస్ లో ఇలా అందాలు ఆరబోస్తే అరాచకమే.. బ్లాస్ట్ చేసేసిందిగా!
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీలు ఎంతమంది ఉన్నా కూడా అందులో కొంతమంది గ్లామరస్ బ్యూటీలు మాత్రం చాలా డిఫరెంట్గా క్రేజ్ అందుకుంటారు అనే చెప్పాలి. సినిమాలు సక్సెస్ అవుతున్నా కాకపోయినా కూడా గత కొంత కాలంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ అందుకుంటున్న వారిలో కూడా జాక్వెలిన్ టాప్ ప్లేస్లో ఉంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఇచ్చే హాట్ స్టిల్స్ మాత్రం భారీ స్థాయిలో విడుదల అవుతూ ఉంటాయి. రీసెంట్ గా కూడా ప్రత్యేకమైన ఘాటైన ఫోటోషూట్ తో షాక్ ఇచ్చిన జాక్వెలిన్ గతంలో ఎప్పుడూ లేనివిధంగా దర్శనమిచ్చింది ఇక ఆ వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్ తో ఎక్కువగా..
బాలీవుడ్ అగ్ర హీరోలతో దర్శకులతో మంచి స్నేహం ఉంది పెంచుకుంటున్న ఈ బ్యూటీ తరచూ పార్టీలలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో అయితే ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది అనే చెప్పాలి. సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ప్రతీ ప్రోగ్రామ్ లో ఎదో ఒక విధంగా స్పెషల్ గెస్ట్ గా ప్రవేశిస్తుంది. ఆ మధ్య లాక్ డౌన్ లో ఎక్కువగా సల్మాన్ ఖాన్ తోనే ఫామ్ లో ఉండి ఫొటోలు కూడా షేర్ చేసుకుంది.

శ్రీలంక టాప్ మోడల్
నిజానికి జాక్వెలిన్ భారతదేశానికి చెందిన అమ్మాయి కాకపోయినప్పటికీ ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఇక్కడి అమ్మాయే అన్న తరహాలో క్రేజ్ అందుకుంది. శ్రీలంక బెస్ట్ మోడల్ గా అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా అందాల పోటీలలో పాల్గొన్న అమ్మడు వయసు ఎంత పెరుగుతున్నా కూడా ఇంకా పాతికేళ్ల అమ్మాయి తరహాలోనే షాక్ ఇస్తూ ఉంటుంది.

బాలీవుడ్ అగ్ర హీరోలతో
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 2009లో అమితాబ్ బచ్చన్ సంజయ్ దత్ నటించిన అల్లాదిన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ బ్యూటీకి గ్లామర్ విషయంలో మాత్రం మంచి క్రేజ్ దక్కింది. దీంతో వరుసగా సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ ఇలా బాలీవుడ్ అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని అందుకుంది. అంతే కాకుండా అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ తో కూడా షాక్ ఇస్తోంది అనే చెప్పాలి.

సాహో సినిమాలో..
ఆ మధ్య కాలంలో ప్రభాస్ నటించిన సాహో సినిమాలో కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే ఆ స్పెషల్ సాంగ్ లో అమ్మడు తన గ్లామర్ తో అందరికీ షాక్ ఇచ్చింది. ఇక అప్పటి వరకూ బాలీవుడ్లో ఎప్పుడు ఎందుకు అంత పారితోషకం ఆ ఒక్క పాటతోనే జాక్వలిన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.

హాట్ లుక్ వైరల్
ఇక జాక్వెలిన్ కు సంబంధించిన మరికొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఆమె ఒక విభిన్నమైన ఫ్యాషన్ లుక్ లో దర్శనమిచ్చింది. చిరుతపులి డిజైన్ లో ఉన్న ఒక డ్రెస్ లో కనిపించిన జాక్వలిన్ ఒకవైపు లెగ్స్ అందాలను మరొకవైపు క్లివేజ్ అందాలతో అందరినీ రెచ్చగొట్టేసింది. ఇక ఆమె రోజు రోజుకు మరింత అందంగా తయారవుతోందని సరదాగా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.
Recommended Video


చేతిలో బడా సినిమాలు
ఇక ప్రస్తుతం జాక్వలిన్ ఫెర్నాండెజ్ సినిమాల విషయానికి వస్తే ఎటాక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కన్నడలో విక్రం రాణా అనే సినిమాలో ప్రత్యేకమైన అతిథి పాత్రలో నటించింది. ఇక రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. అలాగే అక్షయ్ కుమార్ రామసేతు సినిమాల్లో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఏ సినిమా హిట్ అయినా కూడా ఈ బ్యూటీ రేంజ్ మరో స్థాయికి వెళ్లినట్లే.


Click it and Unblock the Notifications











