Jacqueline Fernandez బికిని అందాలతో అదుర్స్.. స్విమ్మింగ్ పూల్‌లో శ్రీలంక బ్యూటీ తడిసిన అందాలతో..

బాలీవుడ్ తార, శ్రీలంక బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్ తన అందాల ఆరబోతతో అభిమానులను తనవైపుకు తిప్పుకొన్నది. బికినీలో హాట్ హాట్ కనిపించిన ఈ బ్యూటీ ఇంటర్నెట్‌, సోషల్ మీడియాను వేడెక్కించింది. దుబాయ్‌లో విహారయాత్ర చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల వివరాలకు వెళితే..

Jacqueline Fernandez stunning looks in adorable bodycon gown photo goes viral

దుబాయ్‌లో వెకేషన్‌కు వెళ్లిన జాక్వలైన్ గ్లామర్ ట్రీట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో జలకాలడుతూ అందాలను ప్రదర్శించింది. బాడీకాన్ గౌన్‌లో స్లీవ్ లెస్ జాకెట్‌తో శృంగారంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫోటోలపై అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పూలు ఉన్న స్లీవ్ లెస్ గౌన్‌‌లో అందంగా కనిపించింది. అభిమానులు ఆమె అందానికి ముగ్దులైపోతున్నారు. ఎద అందాలు బయటపెడుతూ మరింత అందంగా కనిపించింది.

ఇటీవల మనీలాండరింగ్‌కు సంబంధించిన క్రిమినల్ కేసులో ప్రత్యక్షసాక్షిగా జాక్వలైన్‌‌‌ను ఈడీ అధికారులు విచారించారు. రాన్ బాక్సీ కంపెనీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్విందర్ సింగ్‌‌ను 200 కోట్ల మేరకు చీటింగ్ చేశారనే అభియోగాలపై సుఖేష్ చంద్రశేఖర్‌ను విచారించారు. ఆయన చెన్నై సముద్ర తీరంలో ఉన్న ఆయన నివాసంపై మెరుపు దాడులు నిర్వహించి రూ.85 లక్షల నగదు, భారీగా విలాసవంతమైన వస్తువులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. ఆయన ఇంటిలో డజనుకుపైగా లగ్జరీ కార్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.

Jacqueline Fernandez stunning looks in adorable bodycon gown photo goes viral

అయితే రోహిణి జైలులో ఉంటూనే సుఖేష్ చంద్రశేఖర్ తన నేర కార్యకలాపాలను కొనసాగించారు. జైలులో ఉంటూ జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆమెకు మెసేజ్‌లు పంపుతూ కొన్ని వ్యవహారాలపై సంభాషించారనే విషయం ఈడీ విచారణలో బయటపడింది. ఈ విషయంలో జాక్వలైన్‌కు సుఖేష్ చంద్రశేఖర్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఆగస్టులో ఐదు గంటలపాటు విచారించిన అధికారులు మరోసారి సెప్టెంబర్ 25వ తేదీన విచారించారు.

బాలీవుడ్‌లో అగ్ర హీరోలతో నటిస్తున్న జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌, రణ్‌వీర్ సింగ్‌తో నటిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన బూత్ పోలీస్ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం జాన్ అబ్రహంతో ఎటాక్ చిత్రంలో, సల్మాన్ ఖాన్‌తో కిక్2 చిత్రం, రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్, అక్షయ్ కుమార్‌తో రామ్ సేతు, ఇంకా బచ్చన్ పాండే చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X