టాప్‌లెస్ ఫోటోతో జాక్వలైన్ హంగామా.. అర్ధనగ్నంగా శ్రీలంక బ్యూటీ ఫోటోషూట్
సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ అభిమానులను, నెటిజన్లు ఆకట్టుకోవడం సినీ తారలకు కొత్తేమీ కాదు. అలా తన గ్లామర్ పంటను పంచడంలోను, పండించడంలోను బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ ముందుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఈ అందాల భామ టాప్ లెస్ ఫోటోను షేర్ చేసి ఇంటర్నెట్‌లో అగ్గి రాజేసింది. జాక్వలైన్ అర్ధనగ్నం ఫోటోషూట్ గురించి మరిన్నీ వివరాలు..

శ్రీలంక నుంచి బాలీవుడ్‌కు
శ్రీలంకకు చెందిన జాక్వలైన్ ఫెర్నాండేజ్ అల్లాదీన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత హౌస్‌ఫుల్, మర్డర్ 2, హౌస్‌ఫుల్ 2, రేస్ 2 సినిమాలతో వరుస ఆఫర్లను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌తో కిక్ సినిమాలో జతకట్టి టాప్ హీరోయిన్‌గా మారింది.
తెలుగమ్మాయి అస్సలు తగ్గట్లేదు.. హీటేక్కిస్తున్న ఈషా రెబ్బ

అందాల ఆరబోతతో హాట్ హాట్‌గా
ఇక వెండితెరపైనే కాదు సోషల్ మీడియాలో అందాల ఆరబోయడంలో జాక్వలైన్ ఎప్పుడూ ముందుంటారు. పలు సందర్భాల్లో ఆమె బోల్డ్ ఫోటోషూట్ అందర్నీ విశేషంగా ఆకట్టుకొన్నది. తాజాగా అర్ధనగ్నంగా ఎద భాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా చేసిన ఫోటోషూట్ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయింది.

అర్ధనగ్నంగా ఫోటోషూట్
తాజాగా శరీర పైభాగంలో ఎలాంటి వస్త్రాలు, దుస్తులు లేకుండా దిగిన ఫోటోను తన అఫీషియల్ ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. సోఫాపై బోర్లాపడి తన ఎద అందాలను దాచుకొంటూ ఫోటోకు ఫోజిచ్చింది. ఈ ఫోటోను చూడగానే నెటిజన్లు ఒక్కసారిగా యాక్టివ్ అయి కామెంట్లతో పరంపరను కొనసాగించారు.

జాక్వలైన్ ఫోటోకు పదిలక్షల లైక్స్
జాక్వలైన్ తన బోల్డ్ ఫోటోను షేర్ చేయగానే ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయింది. కాసేపట్లోనే ఒక మిలియన్ లైక్స్ అంటే పది లక్షలకుపైగా లైక్స్ లభించాయి. బాలీవుడ్ అందాల దేవత అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. నీ అందం ముందు ఏదైనా దిగదుడుపే, ఇంటర్నెట్‌కు తన అందంతో మంటపెట్టసింది అంటూ కామెంట్లు సంధించారు.

సల్మాన్, అక్షయ్‌తో జాక్వలైన్ ఫెర్నాండేజ్ కెరీర్
లాక్‌డౌన్ తర్వాత జాక్వలైన్ ఫెర్నాండేజ్ కెరీర్ బ్రహ్మండంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. దాదాపు అరడజను చిత్రాలు చేతిలో ఉన్నట్టు సమాచారం. జాన్ అబ్రహంతో ఎటాక్, సల్మాన్ ఖాన్‌తో కిక్ 2, రణ్‌వీర్ సింగ్‌తో సర్కస్, అక్షయ్ కుమార్‌తో రామ్ సేతు, బచ్చన్ పాండే, బూత్ పోలీస్, సినిమాల్లో నటిస్తున్నది. పలు చిత్రాలు ఇంకా చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











