twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బట్టలు మొత్తం విప్పేసి ప్రభాస్ భామ రచ్చ: అద్దం ముందు ఘాటు సెల్ఫీ.. దాన్ని హైలైట్ చేసి బ్యూటీ

    |

    సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు సినిమాల్లో నటించకున్నా.. నిరంతరం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటున్నారు. మరీ ముఖ్యంగా తమ అందాలను ఎరగా వేసి కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది భామలు ఇలా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. కొందరు మాత్రం సరిహద్దులను దాటేసి ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. పలు సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తాజాగా బట్టలు మొత్తం విప్పేసి దిగిన సెల్ఫీని వదిలింది. ఆ వివరాలు మీకోసం!

    నాభి అందాలను ప్రదర్శిస్తున్న శ్రీజా ఘోష్.. వయ్యారాలను ఒలకబోస్తూ షోటోషూట్

    పేరుకే పక్క దేశం.. లోకల్ భామలా ఫేమస్

    పేరుకే పక్క దేశం.. లోకల్ భామలా ఫేమస్

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మన పక్క దేశమైన శ్రీలంకకు చెందిన అమ్మాయి. చదువు పూర్తి చేసుకున్న వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. మిస్ శ్రీలంక యూనివర్స్‌‌గా గెలుపొందింది. అప్పటి నుంచి అమ్మడు బాగా ఫేమస్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ఇండియాలో ఎన్నో సందర్భాల్లో పలు ఈవెంట్లు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా ఇక్కడ కూడా పాపులర్ అయింది.

     అలా మొదలైన కెరీర్.. వరుస సినిమాలతో

    అలా మొదలైన కెరీర్.. వరుస సినిమాలతో

    అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అలాదిన్'తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆ తర్వాత 'హౌస్‌ఫుల్', 'మర్డర్ 2', 'హౌస్‌ఫుల్ 2', 'రామయ్యా వస్తావయ్యా', 'కిక్', 'జడ్వా 2', 'భాగీ 2', 'రేస్ 3' సహా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

     హిందీలో ఫుల్ బిజీ.. వరుసగా 5 మూవీలు

    హిందీలో ఫుల్ బిజీ.. వరుసగా 5 మూవీలు

    అందంతో పాటు అద్భుతమైన నటి కావడంతో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె ఏకంగా ఐదు హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటిస్తోన్న 'అటాక్', 'బూత్ పోలీస్', 'సర్కస్', 'బచ్చన్ పాండే', 'రామ్ సేతు' వంటి చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటిలో కొన్ని విడుదలకు రెడీగానే ఉండడం గమనార్హం.

    ప్రభాస్‌తో మొదలు.. పవన్‌తోనూ చేస్తుంది

    ప్రభాస్‌తో మొదలు.. పవన్‌తోనూ చేస్తుంది

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హిందీతో పాటు శ్రీలంకన్, బ్రిటీష్‌తో పాటు పలు భాషల చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో'లో 'బ్యాడ్ బాయ్' అనే స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇది సూపర్ హిట్ అయింది. ఇక, పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న 'విరూపక్ష'లోనూ ఆమె నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

     ఎప్పుడూ అందులోనే ఉంటూ ఫుల్ క్రేజ్‌తో

    ఎప్పుడూ అందులోనే ఉంటూ ఫుల్ క్రేజ్‌తో

    వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచిన ఈ ముద్దుగుమ్మ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో భారీ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకుంటూ రికార్డు క్రియేట్ చేస్తోంది.

    బట్టలు మొత్తం విప్పేసి ప్రభాస్ భామ రచ్చ

    బట్టలు మొత్తం విప్పేసి ప్రభాస్ భామ రచ్చ

    సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అప్పుడప్పుడు గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె బట్టలు మొత్తం విప్పేసి.. కేవలం బ్రాతోనే దర్శనమిచ్చింది. అద్దం ముందు నిలబడి అందాలను ఎరగా వేస్తోంది.

    Recommended Video

    PSPK 27 : Nidhhi Agerwal To Star Opposite Pawan Kalyan In Periodic Drama
     ఘాటు సెల్ఫీ ఫొటోతో.. దాన్ని హైలైట్ చేసి

    ఘాటు సెల్ఫీ ఫొటోతో.. దాన్ని హైలైట్ చేసి

    జాక్వెలిన్ తాజాగా పోస్ట్ చేసిన హాట్ సెల్ఫీలో తన చేతికి లవ్ సింబల్ వేసుకుని కనిపించింది. దాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ ఈ ఫొటోను దిగినట్లు అర్థం అవుతోంది. అయితే, నెటిజన్లు మాత్రం ఆమె బట్టలు ధరించకుండా ఇన్నర్‌తోనే కనిపించడాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఈ ఫొటోకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    English summary
    Bollywood actress Jacqueline Fernandez rings in her 34 birthday with friends and family and she is busy partying on the beaches of Sri Lanka proving age is just a number. In the videos and pictures shared by the 'Kick' actress on her Instagram handle, she looks breathtaking in a floral monokini.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X