Parvati Melton: జల్సా సైడ్ హీరోయిన్ దిమ్మతిరిగే బికినీ హొయలు.. ఎంతలా మారిపోయిందంటే..

కొన్నిసార్లు హీరోయిన్స్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆడియన్స్ లో పెద్దగా గుర్తింపు అందుకోకపోవచ్చు. కానీ మరి కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే జీవితానికి సరిపోయేంత క్రేజ్ అందుకుంటూనే ఉంటారు. ఇక జల్సా సినిమాలో ప్రధాన పాత్ర కాకపోయినప్పటికీ కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్న పార్వతి మెల్టన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా పవన్ అభిమానులను అప్పట్లో ఈ బ్యూటీ ఎంతగానో ఆకర్షించింది. ఇక చాలా కాలం తర్వాత పార్వతికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఆమె బికినీ అందాలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్యూటీఫుల్ హీరోయిన్ గా..

బ్యూటీఫుల్ హీరోయిన్ గా..

పంజాబీకి చెందిన పార్వతి మెల్టన్ అమెరికాలోని పుట్టి పెరిగింది. అక్కడ ఆమె ఎడ్యుకేషన్ మొత్తం పూర్తి చేసి మోడల్ గా కూడా క్రేజ్ అయితే అందుకుంది. ఇక తర్వాత ఆమె టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించినా కొత్తలోనే మంచి సినిమాలు అయితే వచ్చాయి. మొదట వెన్నెల అనే సినిమాతో పరిచయమై చాలా తొందరగానే ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ క్రేజ్ అందుకుంది.

తెలుగులోనే కాకుండా..

తెలుగులోనే కాకుండా..

కేవలం తెలుగులోనే కాకుండా పార్వతి మెల్టన్ మలయాళం కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. ముఖ్యంగా మలయాళంలో అప్పట్లో పార్వతికి కొన్ని మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ అక్కడ మాత్రం ఆమె ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. మలయాళంలో ఎన్ని సినిమాలు చేసిన కూడా ఆమె ఫోకస్ మొత్తం కూడా తెలుగు సినిమాలపై ఎక్కువగా ఉండేది.

 జల్సా సినిమాలో

జల్సా సినిమాలో

పార్వతి మెల్టన్ మొత్తంగా చేసింది తక్కువ సినిమాలే అయినా కాస్త డిఫరెంట్ గా ఉండే పాత్రలను సెలెక్ట్ చేసుకుంది. అలాగే ఆమె నటించే విధానం కూడా కొంత స్టైలిష్ గా కూడా ఉంటుంది. ముఖ్యంగా జల్సా సినిమాలో జెనీలియా స్నేహితురాలిగా ఆమె కనిపించిన విధానం ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాలో పార్వతి పాత్ర కనిపించేది కొద్దిసేపు అయినా చాలా బాగా వర్కవుట్ అయింది.

 ఆ సినిమా తరువాత

ఆ సినిమా తరువాత

ఇక జల్సా సినిమా తర్వాత పార్వతి మెల్టన్ ఎక్కువగా సినిమాలు చేయలేకపోయింది. మహేష్ బాబు దూకుడు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించిన తర్వాత ఆ ఒకటి రెండు మూడు సినిమాలలో మాత్రమే నటించింది. మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా తన స్వస్థలానికి వెళ్ళిపోయింది. అమెరికాలోని న్యూ జెర్సీలోనే మళ్లీ కొత్తగా వ్యాపారాలను కూడా మొదలుపెట్టింది. ఇక అక్కడే ఒక ఉన్నతమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సరికొత్త జీవితాన్ని కూడా మొదలు పెట్టింది.

బికినీ ఫొటోలు వైరల్

బికినీ ఫొటోలు వైరల్

సినిమాలకు దూరమైనప్పటికీ కూడా పార్వతి మెల్టన్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో షాక్ ఇస్తుంది అనే చెప్పాలి. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని బికినీ ఫోటోలు కూడా మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉన్నాయి. బీచ్ లో ఆమె ఇసుకలో కూడా తన అందాలను చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసింది. ఇక ఆమె పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఫోటోలు సోషల్ మీడియాలో ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయాయి. మరి ఈ బ్యూటీ రీఎంట్రీ కోసం ఏమైనా ప్లాన్ చేస్తుందో లేదో తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X