twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాన్వీ కపూర్ ని కసిగా కొరికేస్తోంది.. సొంత అక్కతోనే ఇలా..

    |

    జాన్వీ కపూర్ అంటే తెలియని నెటీజన్ ఉండడు. ఆమెకు సంబంధించిన ఏ ఫోటో అయినా నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది. పోస్ట్ చేసిన సెకన్లలోనే టాప్ ట్రెండింగ్ లిస్ట్ లోకి వచ్చేస్తుంది. వెండితెరపై అమ్మడు నటించిన మొదటి సినిమా పెద్దగా క్లిక్కవ్వకపోయినా అందంతో మాత్రం జాన్వీ ఆడియెన్స్ కి ఎప్పటికప్పుడు మంచి కిక్కిస్తోంది. జాన్వీ చేసింది ఒక్క సినిమానే అయినా స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో అయితే టాక్ ఆఫ్ ద సెలబ్రెటీ గా ఒక బ్రాండ్ అయితే సెట్ చేసుకుంది.

     దెబ్బ పడినా ఫుల్ బిజీ..

    దెబ్బ పడినా ఫుల్ బిజీ..

    ధడక్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇతర ఇండస్ట్రీలలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. కేవలం బాలీవుడ్ కథలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధడక్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోవడంతో జాన్వీ కెరీర్ పై మొదట్లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆమె కెరీర్ పై ఆ సినిమా ప్రభావం పడేలా ఉందని అన్నారు. అయినప్పటికీ అవేమి పట్టించుకోకుండా ముందుకు సాగిన జాన్వీ వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    జాన్వీని కొరికేస్తున్న ఖుషి కపూర్..

    జాన్వీని కొరికేస్తున్న ఖుషి కపూర్..

    కజిన్స్ ఎంత మంది ఉన్నా సొంత అక్కతో ఉండే ఆ బాండింగ్ వేరని చెబుతోంది ఖుషి కపూర్. రీసెంట్ గా జాన్వీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అందులో ఖుషి కపూర్ జాన్వీ చేతిని అల్లరిగా కొరికేసింది. అందుకు జాన్వీ ఇచ్చిన క్యూట్ హావభావాలు నెటీజన్స్ ని ఆకర్షిస్తున్నాయి. క్వారంటైన్ టైమ్ లో చెల్లితో ఇలా సరదాగా గడుపుతున్నట్లు జాన్వీ వివరణ ఇస్తున్నారు.

     టాలీవుడ్ అంటే నచ్చదా?

    టాలీవుడ్ అంటే నచ్చదా?

    జాన్వీ కపూర్ ని తెలుగు తెరపై చూపించాలని చాలా మంది దర్శక నిర్మాతలు కొన్ని ప్రయత్నాలు చేశారు. శ్రీదేవి మీద అభిమానంతో ఆమెతో పని చేయకపోయినా కూతురితో అయినా వర్క్ చేయాలని ననేటితరం దర్శకులు ఆశపడ్డారు. కానీ జాన్వీ మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. టాలీవుడ్ లో హోరోయిన్స్ ని కేవలం గ్లామర్ డాళ్ గానే చూస్తారంటూ ఇటీవల కొన్ని డైరెక్ట్ కామెంట్స్ చేసినట్లు టాక్ వచ్చింది. ఇక కొన్ని టాలీవుడ్ ఆఫర్స్ ని ఆమె రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

    Recommended Video

    Megastar Chiranjeevi Emotional Message To People
    చేతినిండా సినిమాలు..

    చేతినిండా సినిమాలు..

    జాన్వీ కపూర్ ప్రస్తుతం మూడు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. అందులో ఇప్పటికే 'గుంజన్ సక్సనా' సినిమా రిలీజ్ కు రెడీ కావాల్సింది. ఈ నెల 24న రిలీజ్ చేయాలని ప్రమోషన్స్ ప్లాన్ కూడా సెట్ చేసుకున్నారు. కానీ కరోనా దెబ్బకు వెనుకడుగు వేశారు. కార్గిల్ గర్ల్ గుంజన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక హార్దిక్ మెహతా డైరెక్షన్ లో చేస్తున్న రూహి అఫ్జనా సినిమాతో పాటు కార్తిక్ ఆర్యన్ దోస్తానా 2 లో కూడా జాన్వీ కథానాయికగా నటిస్తోంది.

    English summary
    Khushi kapoor play with janvhi kapoor in different style, janhvi shares her sister cute video in instagram, and netizens comments in different style. Recently janhvi rejects some telugu offers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X