అందాల గేట్లు ఎత్తేసిన జాన్వీ కపూర్.. అలాంటి డ్రెస్సులో ఊహించని ట్రీట్

పేరుకు అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు అయినప్పటికీ తనదైన ముద్ర వేసుకుంది ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. శ్రీదేవి పెద్ద కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తనదైన నటనతో ముందుకు సాగుతోంది. వరుస సినిమాలతో సత్తా చాటుతూ బిజీగా ఉంటున్న ఈ భామ సోషల్ మీడియాలో చేసే అందాల విందు మాములుగా ఉండదు. ఈ జూనియర్ శ్రీదేవి పెట్టే హాట్ ఫొటోలు కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టించేలా ఉంటాయి. తాజాగా మరోసారి ఎద అందాలే టార్గెట్ చేస్తూ హాట్ షో చేసింది. ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

నటనతో హైలెట్:అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి అందానికి వారసురాలిగా బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్​ హీరోయిన్ జాన్వీ కపూర్. మరాఠీ హిట్​ సినిమా సైరాట్​కు రీమేక్​గా వచ్చిన దఢక్​ చిత్రంతో హీరోయిన్​గా పరిచయమైంది జాన్వీ కపూర్​. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయింది.

Janhvi Kapoor Sizzling Looks In Latest Rose Flower Bodycon Dress

బయోపిక్ మూవీ:'దఢక్' మూవీతో బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కలెక్ట్ చేయడంతో జాన్వీ కపూర్‌కు నేషనల్ రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. ఈ మూవీతో వచ్చిన పాపులారిటీని కంటిన్యూ చేసుకునేలా ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్ సినిమాలో నటించి మెప్పించింది ముద్దుగుమ్మ జాన్వీ.

Janhvi Kapoor Sizzling Looks In Latest Rose Flower Bodycon Dress

తక్కువ టైమ్ :గుంజన్ సక్సెనా సినిమాతో విమర్శకులు నుంచి సైతం ప్రశంసలు అందుకున్న స్టన్నింగ్ బ్యూటి జాన్వీ కపూర్ తర్వాత మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' చేసింది. కానీ, ఈ సినిమా మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది. హీరోయిన్‌గా పరిచయమైన అతి తక్కువ సమయంలోనే జాన్వీ కపూర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.

Janhvi Kapoor Sizzling Looks In Latest Rose Flower Bodycon Dress

క్రికెటర్ గా:లేడి ఒరియెంటెడ్​ కథలను ఎంచుకుంటూ గ్లామర్​ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల సినిమాలను చేస్తోంది జాన్వీ కపూర్. ఇందుకు ఉదాహారణే గుడ్​లక్ జెర్రీ, మిలి చిత్రాలు. ప్రస్తుతం జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆమె క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం.

Janhvi Kapoor Sizzling Looks In Latest Rose Flower Bodycon Dress

ప్రమోషన్స్-హాట్ షో:అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. యంగ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న బావల్ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టేశారు. అందులో చాలా చురుగ్గా పాల్గొంటోంది జాన్వీ కపూర్. అందులో భాగంగా చేసే హాట్ ఫొటోషూట్ లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో జాన్వీ అందాల విందు చేస్తుంది.

రోజ్ ఫ్లవర్ డ్రెస్:ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్ మరోసారి హాట్ డోస్ పెంచుతూ ట్రీట్ అందించింది. బ్లాక్ స్లీవె లెస్ డ్రెస్ వేసుకున్న జాన్వీ ఎద అందాలు చూపించింది. అలాగే రోజ్ ఫ్లవర్ వంటి స్లీవ్ లెస్ బాడీకాన్ డ్రెస్సులో వయ్యారాలు పోయింది. ఇందులో చేతులు పైకెత్తి మరి ఘాటుగా పోజులు ఇచ్చింది. దీంతో ఆమె అందాలు మరింతగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X