నెవ్వర్ బిఫోర్ అనేలా బికినీతో షాకిచ్చిన శ్రీదేవీ కూతురు.. జాన్వీ కపూర్ అందాల ఆరబోత

స్వర్గీయ శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ అందాల ఆరబోత మామూలుగానే ఉంటుంది. మరీ ఎక్కువగా అందాల విందు చేయదు. తెరపై మామూలుగా కనిపించే జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు షాక్ ఇస్తుంటుంది. పొట్టి బట్టల్లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంటుంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫోటోలు మాత్రం ఓ ఊపు ఊపేస్తున్నాయి.

అలా ఎంట్రీ..

అలా ఎంట్రీ..

మరాఠీ చిత్రమైన సైరాట్ రీమేక్‌తో జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ధడక్ చిత్రంతో జాన్వీ కపూర్ గ్లామర్ పరంగా అందరినీ మెప్పించింది. కానీ ఇంత వరకు జాన్వీ కపూర్‌కు ఒక్కకమర్షియల్ హిట్ కూడా పడలేదు. చేసిన చిత్రాలన్నీ కూడా బొక్క బోర్లా పడుతున్నాయి.

రీసెంట్‌గా అలా..

రీసెంట్‌గా అలా..

జాన్వీ కపూర్ చివరగా రూహీ అనే చిత్రంతో పలకరించింది. కానీ అది కూడా ఫ్లాప్ అయింది. అంతకముందు ఓటీటీ వేదికగా గుంజన్ సక్సేనా అనే చిత్రంతో పలకరించింది. అది కూడా జాన్వీ కపూర్‌కు చేదు ఫలితాన్నే ఇచ్చింది. అయితే సినిమాలు హిట్ కాకపోయినా ఆమె ఫాలోయింగ్, క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

జాన్వీ కపూర్ అందాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. జిమ్ సెషన్ సమయంలో జాన్వీ చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. పొట్టి బట్టల్లో జాన్వీ కపూర్ ‌ను మీడియా కళ్లు ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి. అలా ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి.

Recommended Video

Who is Rajiv Kapoor ? | Rajiv Kapoor Service To Bollywood
తాజాగా బికినీలో అలా..

తాజాగా బికినీలో అలా..

తాజాగా జాన్వీ కపూర్ బికినీలో తన హోయలు చూపించింది. ఆ బికినీలో అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు అనేలా ఉంది. మొత్తంగా అందాలన్నీ అలా తెరిచి చూపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X