పొట్టి బట్టలతో రెచ్చిపోయిన జాన్వీ కపూర్: అలాంటి ఫొటోలతో సెగలు పుట్టిస్తోన్న శ్రీదేవి కూతురు

సినీ ఇండస్ట్రీలోకి అబ్బాయిలు మాత్రమే వారసులుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం అమ్మాయిలు కూడా తెరంగేట్రం చేస్తూనే ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది అలా హీరోయిన్లుగా, టెక్నీషియన్లుగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సైతం హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగెట్టింది. సినిమాలతో పాటు వ్యవహార శైలితో కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీచ్‌లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. దానిపై మీరూ లుక్కేయండి!

ఎరుపు చీరలో కనువిందు చేసిన జాక్వలైన్ ఫెర్నాండేజ్..

తల్లి చాటు బిడ్డలానే ఫేమస్.. సినిమాతో క్రేజ్

తల్లి చాటు బిడ్డలానే ఫేమస్.. సినిమాతో క్రేజ్

చిన్న వయసులో తల్లి చాటు బిడ్డలానే ఫేమస్ అయింది జాన్వీ కపూర్. శ్రీదేవి ఎక్కడికి వెళ్లినా ఆమె కూడా వెంట కనిపించేది. ఈ క్రమంలోనే విభిన్నమైన డ్రెస్‌లు వేస్తూ గ్లామర్‌ షోతో లోకం దృష్టిని ఆకర్షించింది. అప్పుడే 'ధడక్' అనే లవ్ స్టోరీ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది జాన్వీ. తొలి సినిమాలోనే అద్భుతమైన నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు సైతం అందుకుంది.

మినీ స్కర్ట్‌లో రకుల్ ప్రీత్ అందాల ఆరబోత.. కొంచెం నాటీ.. మరికొంచెం ఘాటుగా

వాళ్లిద్దరితో డేటింగ్.. లిప్‌లాక్ ఫొటోలతో రచ్చ

వాళ్లిద్దరితో డేటింగ్.. లిప్‌లాక్ ఫొటోలతో రచ్చ

టీనేజ్‌లోనే వివాదాస్పద వ్యవహార శైలితో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది జాన్వీ కపూర్. ఆరంభంలో అక్షత్ రంజన్ అనే కుర్రాడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ భామ.. ఆ తర్వాత శిఖర్ పహారియా అనే అబ్బాయితో ప్రేమాయణం సాగించింది. అంతేకాదు, వాళ్లిద్దరితో ప్రేమలో ఉన్న సమయంలో లిప్‌లాక్, రొమాన్స్ చేస్తూ దిగిన ఫొటోలు కూడా అప్పట్లో సంచలనం అయ్యాయి.

అంటీల కనిపించిన జాన్వీ కపూర్.. బొద్దుగా ముద్దుగుమ్మలా

ఆ బయోపిక్‌లో లీడ్ రోల్.. ప్రశంసల వర్షంతో

ఆ బయోపిక్‌లో లీడ్ రోల్.. ప్రశంసల వర్షంతో

మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న జాన్వీ.. లాక్‌డౌన్ సమయంలో 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్గిల్‌ వార్‌లో యుద్ధ విమానాలు నడిపిన మహిళా పైలట్‌ గుంజాన్‌ సక్సేనా జీవిత చరిత్రా ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ చిత్రానికి మంచి స్పందనతో పాటు జాన్వీకి పేరొచ్చింది.

అమీరా దస్తర్ లేటేస్ట్ ఫోటో గ్యాలరీ... మరింత బ్యూటీ డోస్‌తో

నిరాశ పరిచిన రూహీ.. ఊహించని కలెక్షలు

నిరాశ పరిచిన రూహీ.. ఊహించని కలెక్షలు

ఇటీవల జాన్వీ కపూర్ నటించిన 'రూహీ' అనే రిలీజ్ అయింది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మించారు. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఈ సినిమాకు రివ్యూలు అంత అనుకూలంగా రాలేదు. దీంతో కలెక్షన్లపై ప్రభావం పడి తక్కువగా వచ్చాయి.

ముదురు వయసులో వన్నె తరగని కరీనా కపూర్.. ట్రోలింగ్ గురైన లేటెస్ట్ పిక్స్ ఇవే

అందులోనే ఉంటోంది.. సెన్సేషన్‌గా మారింది

అందులోనే ఉంటోంది.. సెన్సేషన్‌గా మారింది

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది జాన్వీ కపూర్. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌లో సన్సేషన్‌గా మారిపోయింది.

క్లీవేజ్ షోతో మంట పెడుతోన్న జాన్వీ కపూర్

క్లీవేజ్ షోతో మంట పెడుతోన్న జాన్వీ కపూర్

తాజాగా జాన్వీ కపూర్.. క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. ఇందులో ఆమె ముంబై బీచ్‌లోని రాళ్లపై కూర్చుని కనిపిస్తోంది. అదే సమయంలో పొట్టి డ్రెస్‌ వేసుకుని తన ఎద అందాలతో కనువిందు చేస్తోంది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా జాన్వీ కపూర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X