పైకి ఉబికి వస్తున్నఎద అందాలతో జాన్వీ రచ్చ.. అలాంటి డ్రెస్సులో అతడితో కలిసి స్కిన్ షో!

బాలీవుడ్ స్టార్ కిడ్స్ లలో హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఒకరు. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలో కాలు మోపిన అందాల భరిణ జాన్వీ కపూర్ తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది. శ్రీదేవి ముద్దుల తనయగా మొదటి సినిమా చేసిన జాన్వీ కపూర్ ఆ తర్వాత మాత్రం తన నటనతో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఓవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎవరు చూపించని విధంగా హాట్ ట్రీట్ అందిస్తూ హైలెట్ అవుతోంది. తాజాగా వదిలిన ఫొటోలపై ఓ లుక్కేస్తే..

Janhvi Kapoor Gorgeous Looks In Black Colour Sleeveless Dress With Manish Malhotra

కలిసి వచ్చేలా: అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి అందానికి వారసురాలిగా బాలీవుడ్​లో తెరంగేట్రం చేసింది గ్లామరస్ బ్యూటి జాన్వీ కపూర్. మరాఠీ హిట్​ మూవీ సైరాట్​కు రీమేక్​గా వచ్చిన దఢక్​ చిత్రంతో హీరోయిన్​గా పరిచయమైంది జాన్వీ. ఇందులో అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరడంతో జాన్వీకి మరింత కలిసి వచ్చింది.

Janhvi Kapoor Gorgeous Looks In Black Colour Sleeveless Dress With Manish Malhotra

ప్రయోగం విఫలం: ఇషాన్ ఖట్టర్ తో జోడి కట్టిన 'దఢక్' సినిమా తర్వాత ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని ముందుకు సాగింది జాన్వీ కపూర్. ఇందులో భాగంగానే 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్ సినిమాలో నటించిన జాన్వీ విమర్శకులు సైతం ప్రశంసించేలా మెప్పించింది. ఆ తర్వాత మరోసారి చేసిన ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.

Janhvi Kapoor Gorgeous Looks In Black Colour Sleeveless Dress With Manish Malhotra

లేడి ఒరియెంటెడ్: హీరోయిన్‌గా పరిచయమైన అతి తక్కువ సమయంలోనే జాన్వీ కపూర్ ఒక రకమైన స్టార్‌డమ్‌ అయితే సొంతం చేసుకుంది. లేడి ఒరియెంటెడ్​ కథలను ఎంపిక చేసుకుంటూ గ్లామర్​ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల సినిమాలను చేస్తూ వచ్చింది. ఇందుకు ఉదాహారణే గుడ్​లక్ జెర్రీ, మిలి చిత్రాలు.

Janhvi Kapoor Gorgeous Looks In Black Colour Sleeveless Dress With Manish Malhotra

నయనతార సినిమా: తమళంలో హిట్​ అయిన కోలమావు కోకిల చిత్రానికి రీమేక్​గా తెరకెక్కింది గుడ్ లక్ జెర్రీ. లేడి సూపర్​ స్టార్​ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో కోకోకోకిలగా డబ్ చేసిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ 2022లో సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన మిలి చిత్రంతో ఆకట్టుకుంది జాన్వీ కపూర్.

Janhvi Kapoor Gorgeous Looks In Black Colour Sleeveless Dress With Manish Malhotra

తెలుగులో సినిమాలు: మిలి చిత్రం కూడా మలయాళంలో 2019లో వచ్చి హిట్ కొట్టిన హెలెన్ కు రీమెక్ గా తెరకెక్కించారు. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీలో క్రికెటర్ గా కనిపించేందుకు సిద్ధమవుతోంది. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇవే కాకుండా తెలుగులో NTR30 సినిమా చేయనుండగా.. అక్కినేని అఖిల్ తో ఓ మూవీ చేస్తున్నట్లు టాక్.

Janhvi Kapoor Gorgeous Looks In Black Colour Sleeveless Dress With Manish Malhotra

ఉబికి వస్తున్న సోకులు: అటు హిందీ, ఇటు తెలుగు చిత్రాలతో ఫుల్ బిజీగా మారిన పరంసుందరి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో తాజాగా యమ హాట్ ట్రీట్ అందించింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ లాంగ్ డ్రెస్సులో ఉబికి వస్తున్న ఎద సంపదను చాలా ఘాటుగా ప్రదర్శించింది ఈ భామ. అంతేకాకుండా ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి మత్తెక్కించే చూపులతో ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X