శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!
మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లో వారసులను పరిచయం చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది ఇలా ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా ఎదిగిపోయారు. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును కూడా దక్కించుకున్నారు. అందులో అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఒకరు. హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన చాలా తక్కువ సమయంలోనే యాక్టింగ్‌తో పాటు గ్లామర్ ట్రీట్‌తో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
అదే సమయంలో వరుసగా సినిమా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. అన్నింటికీ మించి సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక, తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

గ్రాండ్ ఎంట్రీ.. ఫుల్ పాపులారిటీ
శ్రీదేవి కూతురిగా చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయం అయిన జాన్వీ కపూర్.. 'ధడక్' మూవీతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేసింది. మొదటి చిత్రమే అయినా ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా అదిరిపోయే గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుంది.

అలాంటి సినిమాలకే ప్రాధాన్యం
ఆరంగేట్రం చేసిన సినిమాతోనే యమ పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత ఏది పడితే ఆ సినిమాలే నటించడం లేదు. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటికే సైన్ చేస్తోంది. ఇలా ఇప్పటికే 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్ మూవీలో నటించి అలరించింది. అనంతరం 'రూహీ' అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.

స్టార్‌డమ్ సొంతం... ఫుల్ బిజీగా
తక్కువ సినిమాలతో బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోంది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీలో నటిస్తోంది. ఇది తమిళంలో హిట్ అయిన 'కలమావు కోయిల'కు రీమేక్‌గా వస్తోంది. అలాగే, 'దోస్తానా 2'తో పాటు బోనీ కపూర్ నిర్మిస్తోన్న 'మిలీ' సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది.

టాలీవుడ్ ఎంట్రీ... ఒకటి క్లారిటీ
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లో నటించబోతుందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఇప్పుడామె పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కలయికలో రాబోయే 'జన గణ మన' మూవీ ద్వారా తెలుగులోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే, ఎన్టీఆర్ సినిమాకూ ఓకే చెప్పిందన్న టాక్ వినిపించింది. కానీ, ఈ వార్తను ఇటీవలే బోనీ కపూర్ కొట్టిపారేశారు.

అందులో మాత్రం ఫుల్ బిజీగా
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ తన ఫాలోవర్లను పెంచుకుంటోంది.

చెమటలు పట్టిస్తోన్న హీరోయిన్
సోషల్ మీడియాలో చాలా కాలంగా జాన్వీ కపూర్ చేస్తోన్న రచ్చ మామూలుగా ఉండడం లేదు. మరీ ముఖ్యంగా తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. ఇలా ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో గ్లామర్ ట్రీట్ చేస్తూ మరింతగా రెచ్చిపోతోంది. ఫలితంగా జాన్వీ దేశ వ్యాప్తంగా హైలైట్ అవడంతో పాటు ఇంటర్నెట్‌నే షేక్ చేసేస్తోంది.

శృతి మించిన జాన్వీ హాట్ ట్రీట్
జాన్వీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు తెగ హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనికి కారణం ఈ పిక్స్‌లో ఈ స్టార్ డాటర్ శృతి మించిన హాట్ షో చేసింది. మరీ ముఖ్యంగా ఎద అందాలు పూర్తిగా కనిపించేలా ఫోజులు ఇచ్చింది. ఇంకేముంది.. వీటికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలన్నీ తెగ వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











