twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన జాన్వీ కపూర్: కిందా పైనా అందాల విందు.. బట్టలు వేసుకోవడం మరిచిందా!

    |

    సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అన్నది సర్వసాధారణమైన విషయం. ఈ పద్దతి బాలీవుడ్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు, అక్కడ స్టార్లు తమ కూతుళ్లను కూడా పరిచయం చేయడానికి ముందుకొస్తున్నారు. అందుకే ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఒకరు. చిన్నప్పటి నుంచే హాట్ టాపిక్ అవుతూ వచ్చిన ఈ బ్యూటీ.. సినిమాల్లో సత్తా చాటుతూ ముందుకెళ్తోంది. అదే సమయంలో అందాలతో మతి పోగొడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హాట్ ఫొటోలు వదిలింది. వివరాల్లోకి వెళ్తే...

    పొట్టి బట్టలతో రోడ్డెక్కిన పాయల్.. అలా పడుకుని ఫోజులు

    చిన్నప్పుడే ఫేమస్.. అలా పరిచయం

    చిన్నప్పుడే ఫేమస్.. అలా పరిచయం

    దాదాపు నలభై ఏళ్ల పాటు ఇండియన్ సినిమాలో తన హవాను చూపించారు శ్రీదేవి. దక్షిణాది నుంచి వెళ్లి ముంబైలో సెటిల్ అయిపోయిన ఆమెకు పుట్టిన సంతానమే జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురిగా ప్రపంచానికి పరిచయం అయిన ఈ అమ్మడు.. చిన్న వయసులోనే విచిత్రమైన బట్టలు.. విభిన్నమైన శైలితో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా చిన్నప్పుడే ఫేమస్ అయింది.

    పొట్టి బట్టల్లో సెగలు రేపుతున్న మధు శాలిని.. ఎక్కడా తగ్గట్లేదుగా

    డేటింగ్... ప్రైవేటు ఫొటోలతో పాపులర్

    డేటింగ్... ప్రైవేటు ఫొటోలతో పాపులర్

    చిన్నప్పుడే వివాదాస్పద వ్యవహార శైలితో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది జాన్వీ కపూర్. ఆరంభంలో అక్షత్ రంజన్ అనే కుర్రాడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ భామ.. ఆ తర్వాత శిఖర్ పహారియా అనే అబ్బాయితో ప్రేమాయణం సాగించింది. అంతేకాదు, వాళ్లిద్దరితో ప్రేమలో ఉన్న సమయంలో లిప్‌లాక్, రొమాన్స్ చేస్తూ దిగిన ఫొటోలు కూడా అప్పట్లో సంచలనం అయ్యాయి.

    బీచ్ ఒడ్డున బికినీలో రెచ్చిపోయిన నేహా మాలిక్

    ఆచితూచి అడుగులు వేస్తోన్న బ్యూటీ

    ఆచితూచి అడుగులు వేస్తోన్న బ్యూటీ

    'ధడక్' అనే లవ్ స్టోరీ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది జాన్వీ కపూర్. తొలి సినిమాలోనే అద్భుతమైన నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు సైతం అందుకుంది. ఆ తర్వాత ఆచితూచి సినిమాలను ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె అద్భుతంగా నటించింది.

    సాగర తీరాన సాగరకన్యలా మారిన శిల్పా.. రెండు చేతులూ ఎత్తేసి

    జాన్వీకి భారీ ఝలక్‌ను ఇచ్చిన ‘రూహీ'

    జాన్వీకి భారీ ఝలక్‌ను ఇచ్చిన ‘రూహీ'

    జాన్వీ కపూర్ నటించిన 'రూహీ' అనే సినిమా ఇటీవల రిలీజ్ అయింది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మించారు. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఈ సినిమాకు రివ్యూలు అంత అనుకూలంగా రాలేదు. దీంతో కలెక్షన్లపై ప్రభావం పడి తక్కువగా వచ్చాయి.

    సోనం కపూర్ అందాల విందు.. పై అచ్చాదనలు ఏవీ లేకుండానే

    అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

    అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

    సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉంటోంది జాన్వీ కపూర్. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఎప్పుడూ ట్రెండింగ్ అవుతూ ఉంటోంది.

     అలాంటి ఫొటోలతో జాన్వీ కపూర్ రచ్చ

    అలాంటి ఫొటోలతో జాన్వీ కపూర్ రచ్చ

    జాన్వీ కపూర్ ఆరంభం నుంచే అందాల విందు చేయడంలో ముందుంటుంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ట్రీట్ చేస్తూ అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంటోంది. మరీ ముఖ్యంగా ఎక్కువగా క్లీవేజ్ షో చేసే ఫొటోలనే షేర్ చేస్తోంది. తద్వారా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఫలితంగా ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

    ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన జాన్వీ కపూర్

    ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన జాన్వీ కపూర్

    తాజాగా జాన్వీ కపూర్.. కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. ఇందులో ఆమె షర్ట్ ఒక్కటే ధరించి ఉంది. అందులోనూ దాని బటన్స్ కూడా విప్పేసింది. దీంతో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, కింద తొడలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు 'బట్టలు వేసుకోవడం మరిచావా' అంటూ నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో కామెంట్స్ వస్తున్నాయి.

    English summary
    Legendary Actress Sridevi Daughter, Bollywood Heroine Janhvi Kapoor Very Active in Social Media. Now She Shared Hot Cleavage Show Photos in her Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X