Don't Miss!
- News amit shahకు సొంత కారు లేదట.. అవాక్కయ్యేలా అమిత్ షా ఆస్తులు, అప్పులు!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
జాన్వీ హాట్ ఫోటోషూట్.. వైరలవుతోన్న వీడియో
స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వెండితెరపై మరో శ్రీదేవిలా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. మొదటి సినిమాతోనే అందర్నీ కట్టిపడేసింది. లుక్స్ పరంగా జూనియర్ శ్రీదేవీ అంటూ కొనియాడారు.
తల్లి చనిపోయాక కూతుళ్లిద్దరరూ తండ్రి చాటు బిడ్డలైపోయారు. జాన్వీ, ఖుషీ కపూర్ ఇద్దరూ నిత్యం బోనీకపూర్ వెంటే ఉంటున్నారు. తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. సినిమాల పరంగా బిజీగా ఉన్నా.. నిత్యం ఫ్యామిలీతో గడుపుతూ ఉంటుంది. అన్న అర్జున్ కపూర్ సైతం చెల్లెళ్లకు రక్షణగా ఉంటున్నాడు.
వరుసగా సినిమాలను నిర్మిస్తూ తండ్రి బిజీగా ఉంటే.. వరుస ప్రాజెక్ట్‌లతో జాన్వీ బిజీగా ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఉదయాన్నే వర్కౌట్లు చేస్తూ ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఉంటుంది.
తాజాగా కాస్మో ఇండియాకు సంబంధించిన ఓ ఫోటోషూట్‌లో పాల్గొంది. హాట్ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు మతిపోయేలా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లైకులు, షేర్లు, కామెంట్లతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం జాన్వీ.. కరణ్ జోహార్ నిర్మిస్తోన్న తఖ్త్ సినిమాతో బిజీగా ఉంది.