twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాన్వీ హాట్ ఫోటోషూట్.. వైరలవుతోన్న వీడియో

    |

    స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వెండితెరపై మరో శ్రీదేవిలా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. మొదటి సినిమాతోనే అందర్నీ కట్టిపడేసింది. లుక్స్ పరంగా జూనియర్ శ్రీదేవీ అంటూ కొనియాడారు.

    తల్లి చనిపోయాక కూతుళ్లిద్దరరూ తండ్రి చాటు బిడ్డలైపోయారు. జాన్వీ, ఖుషీ కపూర్ ఇద్దరూ నిత్యం బోనీకపూర్ వెంటే ఉంటున్నారు. తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. సినిమాల పరంగా బిజీగా ఉన్నా.. నిత్యం ఫ్యామిలీతో గడుపుతూ ఉంటుంది. అన్న అర్జున్ కపూర్ సైతం చెల్లెళ్లకు రక్షణగా ఉంటున్నాడు.

     Janhvi Kapoor Hot Photoshoot Goes Viral

    వరుసగా సినిమాలను నిర్మిస్తూ తండ్రి బిజీగా ఉంటే.. వరుస ప్రాజెక్ట్‌లతో జాన్వీ బిజీగా ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఉదయాన్నే వర్కౌట్లు చేస్తూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఉంటుంది.

    View this post on Instagram

    @cosmoindia

    A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

    తాజాగా కాస్మో ఇండియాకు సంబంధించిన ఓ ఫోటోషూట్‌లో పాల్గొంది. హాట్ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు మతిపోయేలా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లైకులు, షేర్లు, కామెంట్లతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం జాన్వీ.. కరణ్ జోహార్ నిర్మిస్తోన్న తఖ్త్ సినిమాతో బిజీగా ఉంది.

    English summary
    Janhvi Kapoor Hot Photoshoot Goes Viral. Now She Is Doing Karan Johars Takth Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X