పార్క్ లో శ్రీదేవీ కూతురి బికినీ రచ్చ.. మొదటిసారి అలా థైస్ కనిపించేలా బిగ్ షాక్
శ్రీదేవి వారసత్వం నుంచి వచ్చిన పెద్ద కూతురు జాన్వీ కపూర్ జూనియర్ స్టేజ్ లోనే గ్లామర్ తో సరికొత్తగా ఆకట్టుకుంటోంది. హీరోయిన్ గా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకోకపోయినప్పటికి మొత్తానికి గ్లామర్ తో అయితే అగ్ర హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకు అమాంతంగా పెరిగిపోతోంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ పార్క్ లో ఇచ్చిన స్టిల్స్ నెవర్ బిఫోర్ అనేలా ఉన్నాయి.

ఏ మాత్రం తగ్గకుండా..
జాన్వీ కపూర్ ధడఖ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రిజల్ట్ ను అందుకుంది. సినిమా ఆ విధంగా నిరాశపరుస్తుందని ఎవరు ఊహించలేదు. అయినప్పటికీ జాన్వీ ఏ మాత్రం తగ్గకుండా ఛాన్సులు అందుకుంటోంది.

సినిమా హిట్టవ్వకపోయినా
జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చాలా ఆశతో వర్క్ చేసింది. కార్గిల్ గర్ల్ బయోపిక్ గా రూపొందిన ఆ మూవీ డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ అందుకోకపోయినప్పటికి నటనలో మాత్రం జాన్వీ చాలా చేంజ్ అయినట్లు పాజిటివ్ కామెంట్స్ అందుకుంది.

ఎప్పటికప్పుడు సరికొత్తగా
ఇక సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ బ్యూటీ ఫొటో షూట్స్ తో మాత్రం షాక్ ఇస్తోంది. బికినీలో ఎన్నిసార్లు కనిపించినా కూడా కుర్తాళ్లను బోర్ కొట్టించడం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇక ఇటీవల అమ్మడు పార్క్ లో దిగిన కొన్ని బికినీ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

లెగ్స్ అందాలతో షాక్
పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రకృతి సౌందర్యాన్ని వివరిస్తూ తన అందాన్ని కూడా హైలెట్ చేసింది. లెగ్స్ అందాలను చాలా స్టైలిష్ గా చూపిస్తూ షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో దోస్తానా - గుడ్ లక్ జెర్రీ అనే సినిమాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చలో దశలో ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో స్సక్సెస్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











