పైట లేకుండా, లెగ్స్ అందాలు కనిపించేలా జాన్వీ కపూర్ అందాల పొగరు.. బికినీ కంటే ఘాటుగా..

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటో షాట్స్ అభిమానులకు షాక్ ఇస్తూనే ఉంది. మొదట్లో ఆమె అందంపై నటనపై అనేక రకాల విమర్శలు వచ్చాయి. కానీ మెల్లగా ఆ కామెంట్స్ ను కూడా అమ్మడు తగ్గించుకుంటోంది. ఇక ఘాటైన ఫొటోలతో అమ్మడు నేటితరం స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇస్తోంది. రీసెంట్ గా తన అందాల పొగరును మరోసారి ఘాటుగా ప్రదర్శించింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందే

ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందే

శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందే జాన్వీ కపూర్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆమెను పెద్ద సినిమాతో లాంచ్ చేయకుండా ఒక సింపుల్ లవ్ స్టొరీతోనే పరిచయం చేశారు. మొదటి సినిమా ధడఖ్ రిలీజ్ కు ముందు ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఏ మాత్రం నిరాశచెందకుండా

ఏ మాత్రం నిరాశచెందకుండా

మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిల పడడమే కాకుండా జాన్వీ నటనపై కూడా అనేక రకాల విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ అమ్మడు ఏ మాత్రం నిరాశచెందకుండా కష్టపడుతోంది. కరణ్ జోహార్ బ్యానర్ లోనే కాకుండా బయట ప్రొడక్షన్ లలో కూడా సొంతంగా ఛాన్సులు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మరోసారి అందాల పొగరు

మరోసారి అందాల పొగరు

మొదట్లో జాన్వీ అందంపై ట్రోలింగ్స్ ఒక రేంజ్ లో వచ్చాయి. ఇక ఆ ట్రోలింగ్స్ కు ఎప్పటికప్పుడు అమ్మడు తన అందంతో సమాధానం చెబుతూనే ఉంది. రీసెంట్ గా ఆమె అందాల పొగరును మరోసారి ఘాటుగా ప్రజెంట్ చేసింది. ట్రెడిషనల్ డ్రెస్ లోనే కనిపిస్తూ పైట లేకుండా క్లివేజ్ షోతో షాక్ ఇచ్చింది.

Recommended Video

Prabhas ఫేవరెట్ డైరెక్టర్ ఆయనే.. ఆ సినిమాలు 20 సార్లు చూసాడట!! || Filmibeat Telugu
బికినీ కూడా పనికి రాదు..

బికినీ కూడా పనికి రాదు..

ఇక మరొక ఫొటోలో అయితే ఏకంగా తొడలు చూపిస్తూ డస్కీ బ్యూటీగా దర్శనమిచ్చింది. ప్రస్తుతం జాన్వీ వయసు 24 ఏళ్ళు మాత్రమే. కానీ ఇప్పటికే ఈ బ్యూటీ బికినీ నుంచి అన్ని రకాల డ్రెస్ లలో అందాలను అరబోసింది. ఇక ఇప్పుడు ఇలా లెగ్స్ అందాలను ప్రజెంట్ చేయడంతో బికినీలో కనిపించిన దానికంటే ఘాటుగా ఉందని ఫాలోవర్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X