Janhvi Kapoor: శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ షో.. దారుణంగా చూపిస్తూ రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు

జాన్వీ కపూర్.. భారతదేశంలో ఉన్న సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా తన నటనతో పాటు అందచందాలతో ప్రేక్షకులందరినీ ఫిదా చేసేస్తోంది. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందిన శ్రీదేవి కూతురిగా పరిచయం అయినా.. చాలా తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్‌ను అందుకుంది.

తద్వారా భారీ స్థాయిలో గుర్తింపును అందుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఇక, ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ తన అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతూనే ఉంటోంది. ఈక్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్ వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

చిన్న వయసులోనే జాన్వీ ఫేమస్

చిన్న వయసులోనే జాన్వీ ఫేమస్

శ్రీదేవి కుమార్తెగా చిన్న వయసులోనే ఫుల్ పాపులర్ అయిపోయింది జాన్వీ కపూర్. అంతేకాదు, టీనేజ్‌లో ఉన్నప్పుడే తన అందాలను చూపిస్తూ డ్రెస్‌లు వేసుకున్న ఈ భామ.. అప్పట్లోనే పలువురు కుర్రాళ్లతో డేటింగ్ కూడా చేసింది. అంతేకాదు, వాళ్లతో చనువుగా ఉన్న పిక్స్ అప్పట్లో సంచలనం అయ్యాయి. ఇలా చిన్న వయసులోనే జాన్వీ కపూర్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది.

హీరోయిన్‌గా ఎంట్రీ... ప్రశంసలతో

హీరోయిన్‌గా ఎంట్రీ... ప్రశంసలతో

విషాదంతం అయిన ప్రేమకథతో వచ్చిన 'ధడక్' మూవీతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనతో మెప్పించింది. ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫలితంగా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించి మెప్పించాడు.

అందమే కాదు... నటనా చూపిస్తూ

అందమే కాదు... నటనా చూపిస్తూ

తొలి చిత్రంతోనే తన యాక్టింగ్ నైపుణ్యాన్ని చూపించిన జాన్వీ కపూర్‌కు ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. ఇక, ఇటీవల 'రూహీ' అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.

ఫుల్ బిజీగా జాన్వీ.. ఇప్పుడు అవే

ఫుల్ బిజీగా జాన్వీ.. ఇప్పుడు అవే

జాన్వీ కపూర్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'గుడ్ లక్ జెర్రీ'. ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన 'కలమావు కోయిల'కు రీమేక్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ తరచూ వాయిదా పడుతోంది. ఇక, మరో చిత్రం 'దోస్తానా 2' కూడా చేస్తోంది. అలాగే, ఇటీవలే బోనీ కపూర్ నిర్మిస్తోన్న 'మిలీ' సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది.

అందులో ఎప్పుడూ బిజీగా ఉండి

అందులో ఎప్పుడూ బిజీగా ఉండి

చేతి నిండా సినిమాలతో సత్తా చాటుతోన్నా.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోందీ సుందరాంగి.

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న భామ

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న భామ

జాన్వీ కపూర్ చాలా కాలంగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతూ ఉంటుంది. ఇలా ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో గ్లామర్ ట్రీట్ చేస్తూ మరింతగా రెచ్చిపోతోంది. ఫలితంగా నిత్యం హైలైట్ అవ్వడంతో పాటు తన అందాలతో ఇంటర్నెట్‌నే షేక్ చేసి పడేస్తోందామె.

Recommended Video

Actor Kamal Haasan Tests Covid Positive || Filmibeat Telugu
ఎద అందాలు చూపిస్తూ హల్‌చల్

ఎద అందాలు చూపిస్తూ హల్‌చల్

జాన్వీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు డిజైనర్ డ్రెస్‌ను ధరించి మరీ అందాలను ఆరబోస్తుంది. మరీ ముఖ్యంగా ఎద అందాలు కనిపించేలా ఘాటుగా ఫోజిలిచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ చాలా తక్కువ టైంలోనే వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X