Don't Miss!
- News
రాజధానిగా అమరావతిపై సుప్రీంకోర్టులో..: మరో కీలక పిటీషన్ దాఖలు..!!
- Sports
IPL 2023 : ఆర్సీబీకి మంచిరోజులు.. వచ్చే ఐపీఎల్లో కప్పు కొట్టేస్తుందా?
- Finance
mahindra erupee: పండ్ల దుకాణంలో మహీంద్రా.. పేమెంట్ ఎలా చేశారో తెలుసా..?
- Lifestyle
Chanakya Niti: ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Janhvi Kapoor: బ్రాలో జాన్వీ కపూర్ రచ్చ.. బీచ్ లో ఎప్పుడూ చూపించని విధంగా!
బాలీవుడ్ ముద్దుగుమ్మ, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా గడుపోతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాలతో ఉండే బిజీ కన్నా సోషల్ మీడియాలో గడపడం ఎక్కువగా చూడొచ్చు. అందుకు ఆమె పెట్టే పోస్టులు, హాట్ అండ్ బ్యూటిఫుల్ పొటోలే కారణం. ఎప్పటికప్పుడు కొత్తగా తన అందాలను ఆరబోస్తూ యూత్ లో క్రేజ్ సంపాందించుకుంటూ దూసుకుపోతోంది.
ఇక జాన్వీ కపూర్ మత్తెక్కించే చూపులు, సోకుల విందు, వయ్యారాలు మాములుగా ఉండవు. నిత్యం పొట్టి, టైట్ దుస్తుల్లో సోకుల విందు వడ్డించే ఈ హాట్ బ్యూటీ గత రెండు మూడు రోజులుగా బికినీలో దర్శనమిస్తూ పిచ్చెక్కిచ్చేస్తోంది.

రూ. 100 కోట్ల క్లబ్ లో దఢక్..
లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి కూతురిగా చిన్నప్పుడే ఫుల్ పాపులర్ అయిన జాన్వీ కపూర్.. వేసుకునే డ్రెస్‌లు, చేసే పనులతో దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. అలా టీనేజ్‌లోనే 'దఢక్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయింది. దీనికితోడు ఇది వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరడంతో ఆమె ఫుల్ ఫేమస్ అయింది. 'దఢక్' మూవీతో జాన్వీ కపూర్‌కు నేషనల్ రేంజ్‌లో గుర్తింపు వచ్చింది.

నిరాశ పరిచిన రూహి..
దఢక్ మూవీతో వచ్చిన పాపులారిటీని కంటిన్యూ చేసుకునేలా ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. అయితే మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది. హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే జాన్వీ కపూర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.

క్రికెటర్ గా జాన్వీ కపూర్..
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ, మిలీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీకి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో..
బావల్ సినిమా అనుభవం గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది బ్యూటిఫుల్ జాన్వీ కపూర్. అలాగే ఈ జూనియర్ శ్రీదేవి భవిష్యత్తు సినిమాలకు విషయానికి వస్తే ఆమె చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం. కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే ఈ రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దోస్తానా 2లో కూడా జాన్వీ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓ రేంజ్ లో అందాల ఆరబోత..
వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది.

మాల్దీవ్స్ లో ఎంజాయ్..
బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండటం తెలిసిందే. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. పొట్టి దుస్తులు, బికినీలో, టైట్ బట్టల్లో హాట్ నెస్ కి అంతకుమించి అనేలా హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాగే చీరకట్టులో కూడా పద్ధతిగా కనిపిస్తూ ఆకర్షిస్తుంటుంది. అయితే గత కొద్దిరోజులుగా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న జాన్వీ కపూర్ మరోసారి సోకుల విందు చేసింది.

మరింత హాట్ గా..
మాల్దీవ్స్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ బీచ్ ఒడ్డున బ్రాతోపాటు షార్ట్ జీన్స్ లో దర్శనమిచ్చి మరింత హాట్ గా అందాలను ఆరబోసింది. ఈ ఫొటోల్లో తన నడుముతోపాటు ఎద అందాలను వయ్యారంగా ప్రదర్శించింది. అలాగే వైట్ డ్రెస్ లో చీకట్లో మెరిసిపోయింది జాన్వీ. అంతకుముందు గ్లీన్ కలర్ బికినీలో సముద్రంలో వలపై కూర్చుని వయ్యారంగా పోజులిచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.