Janhvi Kapoor: పొట్టి దుస్తుల్లో హాట్​గా జాన్వీ కపూర్ అందాలు.. ఫొటోలు వైరల్​​

జాన్వీ కపూర్.. అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల తనయగా బాలీవుడ్​ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. దఢక్​ మూవీతో డెబ్యూ ఇచ్చిన జాన్వీ కపూర్​ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత గుంజన్​ సక్సేనా, రూహి వంటి సినిమాలతో మంచి నటిగా పాపులర్​ అయింది. ఇటీవలే గుడ్​ లక్​ జెర్రీ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సినిమాలకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్​గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్​స్టా గ్రామ్​లో జాన్వీ కపూర్ పెట్టే పోస్టులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక తాజాగా వైట్​ టాప్​లో పొట్టి దుస్తుల్లో తన అందాలను పరిచింది జాన్వీ కపూర్.

విమర్శకుల నుంచి ప్రశంసలు..

విమర్శకుల నుంచి ప్రశంసలు..

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి అందానికి వారసురాలిగా బాలీవుడ్​లో తెరంగేట్రం చేసింది బ్యూటిఫుల్​ హీరోయిన్ జాన్వీ కపూర్. మరాఠీ హిట్​ మూవీ సైరాట్​కు రీమేక్​గా వచ్చిన దఢక్​ చిత్రంతో హీరోయిన్​గా పరిచయమైన జాన్వీ కపూర్​ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత చేసిన గుంజన్​ సక్సేనా, రూహి వంటి తదితర చిత్రాలలో నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

నయనతార చిత్రానికి రీమేక్​గా..

నయనతార చిత్రానికి రీమేక్​గా..

లేడి ఒరియెంటెడ్​ కథలను ఎంచుకుంటూ గ్లామర్​ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల సినిమాలను చేస్తోంది జాన్వీ కపూర్. ఇందుకు ఉదాహారణ ఇటీవల జాన్వీ కపూర్ నటించిన గుడ్​లక్ జెర్రీ చిత్రమే. ఈ మూవీ తమళంలో హిట్​ అయిన కోలమావు కోకిల చిత్రానికి రీమేక్​గా తెరకెక్కింది. లేడి సూపర్​ స్టార్​ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని తెలుగులో కోకోకోకిల సినిమాగా డబ్ చేసిన విషయం తెలిసిందే.

లేడి ఒరియెంటెడ్​ సినిమాలు..

లేడి ఒరియెంటెడ్​ సినిమాలు..

ఇక ఇదిలా ఉంటే సినిమాల్లో మహిళా ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకునే జాన్వీ కపూర్​.. సోషల్​ మీడియాలో మాత్రం తన అందాల ప్రదర్శనకు హద్దులు వేయదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉండే జాన్వీ తరచు ఫొటోషూట్​లతో హాట్ పిక్స్​తో ఆద్యంతం ఎంటర్​టైన్​ చేస్తుంటుంది.

పొట్టి దుస్తుల్లో..

పొట్టి దుస్తుల్లో..


ఈ క్రమంలోనే పొట్టి దుస్తుల్లో తన అందాలను ఘాటుగా ప్రదర్శించింది జాన్వీ కపూర్. స్లీవ్​లెస్​ వైట్​ టాప్​ అండ్​ షార్ట్​ జీన్స్ వేసుకున్న వయ్యారాలు పోతూ నాభి అందాలను సొంపుగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

పాజిటివ్​గా..

పాజిటివ్​గా..


ఇక ఇదివరకు జాన్వీ కపూర్ బికినీ ఫొటోలతో యూత్​ను అట్రాక్ట్ చేసింది. గ్లామర్ డోస్ తో రోజురోజుకు తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటుంది. మొదట్లో ఆమె అందంపై కొన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత జాన్వీకపూర్ చాలా పాజిటివ్​గా ముందుకు కొనసాగుతూ తన స్థాయిని పెంచుకుందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X