Don't Miss!
- News
ఆవుపేడతోచేసిన ఇళ్లపై అటామిక్ రేడియేషన్ ఉండదు, గోవధ ఆపితే..: కోర్టు కీలక వ్యాఖ్యలు
- Sports
Sarfaraz Khan : సచిన్ కొడుకుతో పోల్చుకున్న సర్ఫరాజ్.. అది విని బాధపడ్డానన్న తండ్రి!
- Lifestyle
పురుషుల్లో వంధ్యత్వానికి మద్యమే కారణం! తాగితే ఏం జరుగుతుందంటే..
- Finance
దుమ్ము దులిపిన బ్యాంక్స్.. వీటి లాభాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ఎంత డబ్బో..
- Automobiles
ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- Technology
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
అందాల తెర తీసేసిన జాన్వీ కపూర్: అబ్బో ఆ ఫోజులు చూస్తే తట్టుకోలేరు
మిగిలిన రంగాలతో పోలిస్తే సినీ పరిశ్రమల్లోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా పరిచయం చేస్తున్నారు. అందులో లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి కుమార్తెగా వచ్చిన జాన్వీ కపూర్ ఒకరు. అతిలోక సుందరి వారసురాలిగా చిన్నప్పుడే తెగ పాపులర్ అయిన ఈ అమ్మడు.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సెన్సేషన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా అందంతో పాటు అభినయంతో రాణిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుస సినిమాలతో తెగ సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. వాటిని మీరూ చూడండి మరి!

అలా వచ్చి ఫేమస్ అయింది
శ్రీదేవి కూతురుగా చిన్నప్పుడే ప్రపంచానికి పరిచయమైన జాన్వీ కపూర్.. 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయిపోయింది. మొదటి చిత్రమే అయినా సీనియర్ నటిలా హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలును అందుకుంది. ఫలితంగా జాన్వీ కపూర్ అదిరే ఆరంభాన్ని దక్కించుకుంది.
అనసూయ బండారం బయటపెట్టిన సుధీర్: అందరి ముందే అంత మాట అనడంతో!

అలాంటి కథలతో సినిమాలు
మొదటి చిత్రంతోనే జాన్వీ కపూర్‌కు ఎనలేని గుర్తింపు దక్కింది. దాన్ని నిలబెట్టుకునేందుకు ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. అయితే మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం నిరాశ పరిచింది.

వరుస సినిమాలు.. ఓటీటీలో
ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇందులో 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీ తమిళంలో హిట్ అయిన 'కలమావు కోయిల'కు రీమేక్‌గా తెరకెక్కింది. ఇది జూలై 29 నుంచి నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే, 'దోస్తానా 2' అనే సినిమాలోనూ నటిస్తోంది. అలాగే, బోనీ కపూర్ నిర్మిస్తోన్న 'మిలీ' అనే సినిమాలోనూ భాగమైంది.
షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ శ్వేత వర్మ: వామ్మో తొలిసారి ఇంత హాట్‌గా!

టాలీవుడ్ ఎంట్రీపై సస్పెన్స్
జాన్వీ కపూర్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కలయికలో రాబోయే 'జన గణ మన' మూవీలో నటిస్తుందని టాక్ వచ్చింది. కానీ, ఈ చిత్రానికి పూజా హెగ్డేను తీసుకున్నారు. అలాగే, ఎన్టీఆర్ సినిమాకూ ఓకే చెప్పిందని అన్నారు. కానీ, ఈ వార్తను బోనీ కపూర్ ఖండించారు.

సోషల్ మీడియాలో యాక్టివ్
సినిమాల్లోకి
ఎంట్రీ
ఇచ్చిన
చాలా
తక్కువ
సమయంలోనే
స్టార్‌డమ్‌ను
సొంతం
చేసుకుని
దూసుకుపోతోన్న
జాన్వీ
కపూర్..
వరుసగా
సినిమాలతో
పాటు
సోషల్
మీడియాలోనూ
యమ
యాక్టివ్‌గా
ఉంటోంది.
ఇందులో
భాగంగానే
తనకు
సంబంధించిన
ఎన్నో
విషయాలను
ఫాలోవర్లతో
షేర్
చేసుకుంటోంది.
అదే
సమయంలో
సినిమాల
అప్‌డేట్లు
కూడా
ఇస్తూ
తరచూ
హైలైట్
అవుతోంది.
నిధి అగర్వాల్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌లో ఆమెనిలా చూశారంటే!

అందాలను ఆరబోస్తోందిగా
సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ఏ రేంజ్‌లో హడావిడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపించేలా దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలనే ఎక్కువగా షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ బ్యూటీ తరచూ హాట్ టాపిక్ అవుతూ ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

హాట్ ఫొటోలు షేర్ చేసింది
జాన్వీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె మెరున్ కలర్ స్లీవ్‌లెస్ టాప్ ధరించి ఉంది. ఇందులో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఆమె షేర్ చేసిన ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చి.. తెగ వైరల్ అవుతున్నాయి.