హాట్ షోలో హద్దు దాటిన జాన్వీ కపూర్: శ్రీదేవి కూతురా మజాకానా!
మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో మాత్రమే ఎక్కువగా స్టార్ డాటర్లు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అందులో చాలా మంది అదిరిపోయే గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఒకరు. మైమరపించే అందం.. అదిరిపోయే నటనతో అలరిస్తోన్న ఈ చిన్నది.. వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. దీంతో స్టార్‌డమ్‌ను అందుకుని హవాను చూపిస్తోంది. అదే సమయంలో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ విపరీతంగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అప్పుడే జాన్వీ కపూర్ పాపులర్
శ్రీదేవి కూతురిగా చిన్న వయసులోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న జాన్వీ కపూర్.. అప్పట్లోనే డేటింగ్ వ్యవహారాలతో తరచూ వార్తల్లో నిలిచేది. ఈ క్రమంలోనే 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయింది. దీనికితోడు ఇది వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కింది.

అలాంటి సినిమాలే చేస్తోందిగా
జాన్వీ కపూర్‌కు 'ధడక్' మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దాన్ని కంటిన్యూ చేసుకునేలా ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. అయితే మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం జాన్వీకి బిగ్ షాక్‌నే ఇచ్చింది.

గుడ్ లక్ కాదు బ్యాడ్.. వాటిలో
బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇందులో 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీ తమిళంలో హిట్ అయిన 'కలమావు కోయిల'కు రీమేక్‌గా తెరకెక్కింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ఆశించిన రీతిలో స్పందన దక్కలేదనే చెప్పాలి. ఇక, ఇప్పుడు జాన్వీ 'దోస్తానా 2', బోనీ కపూర్ నిర్మిస్తోన్న 'మిలీ' అనే సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.

టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేలా
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ పరిచయం కాబోతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ సినిమాల్లో ఆమె భాగమైందని ఊహాగానాలు వచ్చాయి. కానీ, వాటిని బోనీ కపూర్ ఖండించారు. అయితే, ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే దిశగా ప్లాన్లు చేస్తున్నట్లు దేశ వ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ టైంలోనే స్టార్‌డమ్‌ను దక్కించుకుంది. అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అయినప్పటికీ.. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తరచూ హైలైట్ అవుతోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ
సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను షో చేస్తూ దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలనే ఎక్కువగా షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ బ్యూటీ తరచూ హాట్ టాపిక్ అవడంతో పాటు ఇంటర్నెట్‌నే షేక్ చేసేస్తోంది.

చీరలోనూ సెగలు రేపుతోంది
జాన్వీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చీర కొంగును పక్కకు జరిపి ఈ అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











