Janhvi Kapoor ఎద అందాల ఆరబోతతో ఘాటుగా.. బ్లాక్ డ్రస్‌ను కిందకు లాగి గ్లామర్ ట్రీట్

అలనాటి అతిలోక సుందరి, స్వర్గీయ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. కోవిడ్ కారణంగా ఆమె సినిమాల విడుదల కాస్త ఆలస్యమైనప్పటికీ.. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటు అభిమానులను, ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తుంటారు. ఆమె షేర్ చేసే ఫోటోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా జాన్వీ కపూర్ ఎద అందాల ప్రదర్శన సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఆ ఫోటో, వ్యక్తిగత వివరాల్లోకి వెళితే..

ధడక్ చిత్రంతో బాలీవుడ్‌లోకి

ధడక్ చిత్రంతో బాలీవుడ్‌లోకి

శ్రీదేవి గారాలపట్టిగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. కరణ్ జోహర్ నిర్మాతగా ధడక్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే మంచి నటనను ప్రదర్శించి అభిమానులను ఆకట్టుకొన్నారు. తొలి చిత్రంతోనే సక్సెస్ లభిచండంతో భారీ ఆఫర్లు ఆమె ముందు వాలాయి. కానీ జాన్వీ కపూర్ మాత్రం ఆచితూచి సినిమాలను ఎంచుకొన్నట్టు కనిపించింది.

వరుస ఫ్లాపులతో జోరు తగ్గి..

వరుస ఫ్లాపులతో జోరు తగ్గి..

ధడక్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించిన ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ తర్వాత గుంజన్ సక్సేనా: ది కార్గిల్ వార్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత 2021లో వచ్చిన రూహీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. ఈ మధ్యలో కరోనావైరస్ రావడంతో జాన్వీ కపూర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంలో ఆలస్యం జరుగుతున్నది.

యువ హీరోతో డేటింగ్ అంటూ

యువ హీరోతో డేటింగ్ అంటూ

జాన్వీ కపూర్‌ను డేటింగ్, అఫైర్ వార్తలు బాగానే చట్టుముడుతున్నాయి. ధడక్ చిత్రానికి ముందు తన బాల్య స్నేహితుడితో అఫైర్ ఉందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ధడక్ సినిమా సమయంలో ఆ సినిమాలోని హీరో, షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్‌తో ప్రేమలో పడిందనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత పెద్దగా వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం మీడియాలో కనిపించకపోవడం గమనార్హం.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

ఇక సోషల్ మీడియాలో చురుకుగా ఆప్‌డేట్స్ ఇస్తూ ఉండే హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వార్తల్లో ఉంటారు. వెకేషన్స్‌కు విదేశాల్లో పర్యటిస్తూ.. బికినీలో అందాల విన్యాసాలు ప్రదర్శిస్తూ ఘాటుగా కనిపిస్తారు. ఆమె షేర్ చేసిన ఫోటోలను అభిమానులు మిలియన్లలో లైక్‌లు కొడుతూ షేర్ చేస్తుంటారు. తాజాగా బ్లాక్ డ్రస్‌లో గ్లామర్ ట్రీట్ ఇస్తూ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టింది.

ఎద అందాలు ప్రదర్శిస్తూ సెల్ఫీ


జాన్వీ కపూర్ బ్లాక్ డ్రస్ ధరించి తన ఎద అందాలను బహిర్గతం చేసిన ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. స్లీవ్ లెస్ గౌన్‌ స్ట్రాప్‌ను కాస్త కిందికి జరిపి తన వక్షోజాన్ని బయటపెట్టింది. బాహుశా తన వార్డ్‌రోబ్ నుంచి ఈ ఫోటోను పోస్టు చేసినట్టు కనిపించింది. 15 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్న తన ఇన్స్‌టాగ్రామ్‌లో సెల్పీ ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటోను 8 లక్షల మంది లైక్ చేయగా వేల సంఖ్యలో కామెంట్లతో హల్‌చల్ చేశారు. కేవలం 6 గంటల్లోనే ఈ ఫోటో ట్రెండింగ్‌లోకి రావడం విశేషంగా మారింది.

జాన్వీ కపూర్ సినీ కెరీర్ ఇలా..

జాన్వీ కపూర్ సినీ కెరీర్ ఇలా..


జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం దోస్తానా 2 చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. ఇక గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్దంగా ఉంది. అలాగే మిల్లి అనే చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమా కూడా రిలీజ్‌ ముస్తాబవుతున్నది. అలాగే తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించే జనగణమన చిత్రంలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X