Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురు
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నలభై ఏళ్ల పాటు భారతీయ సినిమాలో హవాను చూపించిన ధృవతార శ్రీదేవి. దేశంలోని చాలా భాషల్లో నటించిన ఆమె.. అతిలోక సుందరిగా వెలుగొందారు. అలాంటి దిగ్గజ నటీమణి వారసురాలిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్. అందంలో తల్లికి తీసిపోని విధంగా ఉండే ఈ అమ్మడు.. యాక్టింగ్‌లో కూడా రాణిస్తూ మన్ననలు అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్ స్టైలిష్ డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి!

చిన్న వయసులోనే యమ పాపులర్
దిగ్గజ నటి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ ప్రపంచానికి ఎప్పుడో పరిచయం అయింది. చిన్న వయసులోనే వివాదాస్పద తీరుతో ఈమె చర్చనీయాంశం అయిపోయింది. అప్పట్లో అక్షత్ రంజన్ అనే కుర్రాడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ భామ.. ఆ తర్వాత శిఖర్ పహారియా అనే అబ్బాయితో ప్రేమాయణం సాగించింది. వీళ్లతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు అప్పట్లో సంచలన అయ్యాయి.
Bigg Boss: లహరిపై పింకీ సంచలన వ్యాఖ్యలు.. షోలో అతడితో అలాంటి పనులు.. ఇద్దరి బండారం బట్టబయలు

అలా పరిచయం... ఫిదా చేసేసింది
కొన్నాళ్ల క్రితం 'ధడక్' అనే సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శాడ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రంలో ఆమె నటనతో మెప్పించింది. ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫలితంగా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్ హీరోగా చేశాడు.

అదే ఫాలో అవుతూ వస్తోన్న బ్యూటీ
'ధడక్' అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడంతో జాన్వీ కపూర్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. ఇక, ఇటీవల 'రూహీ' అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీ కపూర్‌కు నిరాశనే మిగిల్చింది.
టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

చేతిలో రెండు మూవీలు... పాత్రలు
జాన్వీ కపూర్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'గుడ్ లక్ జెర్రీ'. ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన 'కలమావు కోయిల'కు రీమేక్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఇక, మరో చిత్రం 'దోస్తానా 2'. కోలిన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ఇది కూడా దాదాపుగా పూర్తైంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా
వరుస సినిమాలతో జాన్వీ కపూర్ కెరీర్‌ను ఫుల్ బిజీగా నడుపుకుంటోంది. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌ను తెగ షేక్ చేసేస్తోంది.
హాట్ షోలో హద్దు దాటిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో అందాలు మొత్తం చూపిస్తూ.. వామ్మో ఇంత అరాచకంగానా!

అందాల విందు చేస్తూ.. ట్రెండింగ్
టీనేజ్‌లో ఉన్నప్పుడే జాన్వీ కపూర్ గ్లామర్ షో చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేంది. చాలా చిన్న వయసులోనే విచిత్రమైన డ్రెస్‌లు వేసుకుని లేలేత అందాలను కనువిందు చేసేది. ఇక, ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా తన అందాలతో కుర్రాళ్లకు వల వేస్తోంది. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. తద్వారా దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోందామె.
Recommended Video

హాట్ ఫొటోతో రచ్చ చేస్తోన్న జాన్వీ
సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తోన్న జాన్వీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు పొట్టి బట్టలు వేసుకుని అందాలను ఆరబోస్తుంది. మరీ ముఖ్యంగా ఎద అందాలు కనిపించేలా ఫోజిలివ్వడంతో పాటు కసిగా చూస్తూ సెగలు రేపుతోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి ఇది వైరల్ అయింది.