ఘోరమైన ఫోజులతో జాన్వీ కపూర్ రచ్చ: వామ్మో బెడ్‌రూంలో ఆమెనిలా చూశారంటే!

సినీ ఇండస్ట్రీలోకి స్టార్ల వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. అయితే, అలా వచ్చిన వారిలో అందరూ సక్సెస్ కాలేదు. కేవలం కొంత మంది మాత్రమే తమదైన టాలెంట్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తూ స్టార్‌డమ్‌ను అందుకున్నారు. అలాంటి వారిలో దిగ్గజ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒకరు. హీరోయిన్‌గా పరిచయం అయినా చాలా తక్కువ సమయంలోనే ఈ భామ మంచి ఇమేజ్‌ను అందుకుంది. తద్వారా భారీ స్థాయిలో గుర్తింపును అందుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను ఖాతాలో వేసుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో చాలా కాలంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా జాన్వీ కపూర్ కొన్ని హాట్ పిక్స్‌ను వదిలింది. వాటిపై మీరూ లుక్కేయండి!

హీరోయిన్‌గా పరిచయం.. ఫేమస్

హీరోయిన్‌గా పరిచయం.. ఫేమస్

సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కిన 'ధడక్' మూవీతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె తనదైన నటనతో మెప్పించింది. మొదటి చిత్రమే అయినా ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. దీంతో జాన్వీ కపూర్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది.

అలాంటి పాత్రలే చేస్తోన్న జాన్వీ

అలాంటి పాత్రలే చేస్తోన్న జాన్వీ

మొదటి చిత్రంలోనే తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన జాన్వీ కపూర్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్ మూవీలో నటించి అలరించింది. అనంతరం 'రూహీ' అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీకి సక్సెస్‌ను ఇవ్వలేదు.

వరుస సినిమాలతో ఫుల్ బిజీగానే

వరుస సినిమాలతో ఫుల్ బిజీగానే

ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'గుడ్ లక్ జెర్రీ'. ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన 'కలమావు కోయిల'కు రీమేక్‌గా వస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా వాయిదా పడుతోంది. ఇక, మరో చిత్రం 'దోస్తానా 2'. అలాగే, బోనీ కపూర్ నిర్మిస్తోన్న 'మిలీ' సినిమా షూటింగ్‌ను కూడా జాన్వీ ఇటీవలే పూర్తి చేసేసుకుంది.

తెలుగులోకి కూడా వస్తుందంటూ

తెలుగులోకి కూడా వస్తుందంటూ


చాలా కాలంగా జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో పుకార్లు కూడా షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడామె పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కలయికలో రాబోయే 'జన గణ మన' మూవీ ద్వారా తెలుగులోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఎన్టీఆర్ సినిమాకూ ఓకే చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

కెరీర్‌ పరంగా వరుస ఆఫర్లతో సత్తా చాటుతోన్నా.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ జాన్వీ కపూర్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

 కుర్రకారును రెచ్చగొడుతోందిగా

కుర్రకారును రెచ్చగొడుతోందిగా

చాలా కాలంగా సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. ఇలా ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో గ్లామర్ ట్రీట్ చేస్తూ మరింతగా రెచ్చిపోతోంది. ఫలితంగా నిత్యం హైలైట్ అవ్వడంతో పాటు జాన్వీ తన అందాలతో ఇంటర్నెట్‌నే ఓ ఊపు ఊపుతోంది.

 హాట్ ఫోజులతో రెచ్చిపోయింది

హాట్ ఫోజులతో రెచ్చిపోయింది

తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్‌ను ధరించి మరీ అందాలను ఆరబోస్తుంది. మరీ ముఖ్యంగా ఎద అందాలు, తొడల వరకూ కనిపించేలా ఘాటుగా ఫోజిలిచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ చాలా తక్కువ టైంలోనే వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X