Janhvi Kapoor: టైట్ డ్రెస్‌తో రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు.. వామ్మో మరీ ఇంత దారుణమా!

జాన్వీ కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ బ్యూటీ చాలా చిన్న వయసులోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా ప్రపంచానికి పరిచయం అయిన జాన్వీ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.

అదే సమయంలో ఈ సుందరాంగి సోషల్ మీడియాలోనూ ఎంతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలను వదులుతోంది. తాజాగా జాన్వీ కపూర్ కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

అలా పరిచయం.. ఫుల్ పాపులర్

అలా పరిచయం.. ఫుల్ పాపులర్

లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి కూతురిగా ‘ధడక్' అనే సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో అందరినీ తనవైపు చూసేలా చేసుకుంది. మొదటి చిత్రమే అయినా ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని దక్కించుకుంది.

ఎక్కువగా అలాంటి సినిమాలకే

ఎక్కువగా అలాంటి సినిమాలకే

మొదటి చిత్రంతోనే ఓ రేంజ్‌లో పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత ఏది పడితే ఆ సినిమాలే నటించడం లేదు. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటికే సైన్ చేస్తోంది. ఇలా ఇప్పటికే ‘గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్ మూవీలో నటించి అలరించింది. అనంతరం ‘రూహీ' అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీకి సంతృప్తిని ఇవ్వలేకపోయింది.

వరుస ఆఫర్లతో జాన్వీ ఫుల్ బిజీ

వరుస ఆఫర్లతో జాన్వీ ఫుల్ బిజీ

చిన్న వయసు, తక్కువ సినిమాలతోనే బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ స్టార్‌డమ్‌ వచ్చేసింది. దీంతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ ‘గుడ్ లక్ జెర్రీ' అనే మూవీలో నటిస్తోంది. ఇది తమిళంలో హిట్ అయిన ‘కలమావు కోయిల'కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. అలాగే, ‘దోస్తానా 2'తో పాటు బోనీ కపూర్ నిర్మిస్తోన్న ‘మిలీ' సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

టాలీవుడ్‌లోకి జాన్వీ... ఎవరితో?

టాలీవుడ్‌లోకి జాన్వీ... ఎవరితో?

జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లో నటించబోతుందంటూ చాలా కాలంగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక, ఇప్పుడామె పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కలయికలో రాబోయే ‘జన గణ మన' మూవీ ద్వారా తెలుగులోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఎన్టీఆర్ సినిమాకూ ఓకే చెప్పిందని అన్నారు. కానీ, ఈ వార్తను బోనీ కపూర్ ఖండించిన సంగతి తెలిసిందే.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

సినిమాల పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ తనను ఫాలో అయ్యే వారి సంఖ్య పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోన్న జాన్వీ

అందాలను ఆరబోస్తోన్న జాన్వీ

చాలా కాలంగా సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ చేస్తోన్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. ఇలా ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో గ్లామర్ ట్రీట్ చేస్తూ మరింతగా రెచ్చిపోతోంది. ఫలితంగా జాన్వీ దేశ వ్యాప్తంగా హైలైట్ అవడంతో పాటు ఇంటర్నెట్‌నే ఊపి పడేస్తోంది.

Recommended Video

John Abraham కామెంట్స్ పై South Indian ఫ్యాన్స్ ఫైర్ | Filmibeat Telugu
దారుణమైన ఫొటోలతో సందడి

దారుణమైన ఫొటోలతో సందడి

తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వీటిలో ఆమె శృతి మించిన హాట్ షో చేసింది. మరీ ముఖ్యంగా ఎద అందాలు పూర్తిగా కనిపించేలా ఫోజులు ఇచ్చింది. సిల్వర్ కలర్ డ్రెస్‌తో ఆమె చేసిన షో హైలైట్ అవుతోంది. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలన్నీ తెగ వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X