హాట్ షోతో హీట్ పెంచిన శ్రీదేవి కూతురు.. వివిధ భంగిమల్లో అవే కనిపించేలా పోజులు!

పేరుకు అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు అయినప్పటికీ తనదైన మార్క్ వేసుకుంది ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. శ్రీదేవి పెద్ద కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తనదైన నటనతో ముందుకు సాగుతోంది. వరుస సినిమాలతో సత్తా చాటుతూ బిజీగా ఉంటున్న ఈ భామ సోషల్ మీడియాలో చేసే అందాల విందు మాములుగా ఉండదు. ఈ జూనియర్ శ్రీదేవి పెట్టే హాట్ ఫొటోలు కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టించేలా ఉంటాయి. బికినీ, చీరకట్టు, డిఫరెంట్ ఇలా ఏ డ్రెస్ వేసిన తన అందాలను ప్రదర్శించకుండా ఉండదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి హాట్ షో చేస్తూ అందాలను ఆరబోసింది.

మరాఠీ రీమెక్ తో..

మరాఠీ రీమెక్ తో..

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి అందానికి వారసురాలిగా బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్​ హీరోయిన్ జాన్వీ కపూర్. మరాఠీ హిట్​ సినిమా సైరాట్​కు రీమేక్​గా వచ్చిన దఢక్​ చిత్రంతో హీరోయిన్​గా పరిచయమైంది జాన్వీ కపూర్​. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయింది. దీనికితోడు ఇది వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరడంతో ఆమె ఫుల్ ఫేమస్ అయింది. 'దఢక్' మూవీతో జాన్వీ కపూర్‌కు నేషనల్ రేంజ్‌లో గుర్తింపు వచ్చింది.

ప్రశంసలు.. విమర్శలు..

ప్రశంసలు.. విమర్శలు..

దఢక్ మూవీతో వచ్చిన పాపులారిటీని కంటిన్యూ చేసుకునేలా ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్ సినిమాలో నటించి మెప్పించింది ముద్దుగుమ్మ జాన్వీ. ఈ సినిమాతో విమర్శకులు నుంచి సైతం ప్రశంసలు అందుకుంది ఈ స్టన్నింగ్ బ్యూటి. అయితే మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.

తెలుగులో డబ్ అయిన మూవీ..

తెలుగులో డబ్ అయిన మూవీ..

హీరోయిన్‌గా పరిచయమైన అతి తక్కువ సమయంలోనే జాన్వీ కపూర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. లేడి ఒరియెంటెడ్​ కథలను ఎంచుకుంటూ గ్లామర్​ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల సినిమాలను చేస్తోంది జాన్వీ కపూర్. ఇందుకు ఉదాహారణే గుడ్​లక్ జెర్రీ, మిలి చిత్రాలు. గుడ్ లక్ జెర్రీ తమళంలో హిట్​ అయిన కోలమావు కోకిల చిత్రానికి రీమేక్​గా తెరకెక్కింది. లేడి సూపర్​ స్టార్​ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని తెలుగులో కోకోకోకిల సినిమాగా డబ్ చేసిన విషయం తెలిసిందే.

మరో రెండు సినిమాలు..

మరో రెండు సినిమాలు..


జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆమె క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. బావల్ సినిమా అనుభవం గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది బ్యూటిఫుల్ జాన్వీ కపూర్. అలాగే ఈ జూనియర్ శ్రీదేవి భవిష్యత్తు సినిమాలకు విషయానికి వస్తే ఆమె చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం.

ప్రముఖ దర్శకనిర్మాత..

ప్రముఖ దర్శకనిర్మాత..

హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శక నిర్మాత అయిన కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే ఈ రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దోస్తానా 2లో కూడా జాన్వీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

టైట్ బట్టల్లో..

టైట్ బట్టల్లో..


జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. సినీ కెరీర్, పర్సనల్ విషయాలకు సంబంధించిన వివరాలు ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. అలాగే హాట్ ఫొటోలతో అదరగొడుతుంటుంది. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. పొట్టి దుస్తులు, బికినీలో, టైట్ బట్టల్లో హాట్ నెస్ కి అంతకుమించి అనేలా హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాగే చీరకట్టులో కూడా పద్ధతిగా కనిపిస్తూ ఆకర్షిస్తుంటుంది.

హద్దు లేకుండా.. వివిధ భంగిమల్లో..


జాన్వీ కపూర్ తాజాగా సోషల్ మీడియాలో మరికొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో బ్లాక్ డ్రెస్ ధరించిన ముద్దగుమ్మ జాన్వీ కపూర్ వివిధ భంగిమల్లో పోజులిచ్చింది. పోల్ కు ఒరిగి మరి మత్తెక్కేలా చూస్తూ అందాలను ఆరబోసింది. ఈ ఫొటోల్లో హాట్ బ్యూటి జాన్వీ కపూర్ ఎద అందాలను ఎలాంటి హద్దు లేకుండా ప్రదర్శించింది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ డ్రెస్సులో జాన్వీ కపూర్ సోయగాలు కనువిందు చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X