మళ్లీ రెచ్చిపోయిన జాన్వీ కపూర్: పైన ఏమీ లేకుండానే అందాల ఆరబోత

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లో స్టార్ల వారసులు ఎక్కువగా ఎంట్రీ ఇస్తుంటారు. అందులోనూ అక్కడ ఎక్కువగా అమ్మాయిలను పరిచయం చేస్తున్నారు. అలా వచ్చి ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతోన్న వారసుల్లో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒకరు. చిన్న వయసులోనే ఎంతో ఫేమస్ అయిన ఈ భామ.. చూపు తిప్పుకోకుండా చేయగల గ్లామర్, అబ్బరపరిచే యాక్టింగ్‌తో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

ఫలితంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్ కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిపై మీరూ లుక్కేయండి!

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

జాన్వీ కపూర్ 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయిపోయింది. మొదటి చిత్రమే అయినా సీనియర్ నటిలా హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలును అందుకుంది. ఫలితంగా బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీని దక్కించుకోవడంతో పాటు దేశ వ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయిపోయింది.

అలాంటి కథలనే ఎంచుకుని

అలాంటి కథలనే ఎంచుకుని

జాన్వీ కపూర్ మొదటి చిత్రంతోనే తనకు వచ్చిన పేరును నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్ మూవీలో నటించి మరోసారి టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే 'రూహీ' మాత్రం ఆమెకు నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు.

వరుస సినిమాలతో.. ఓటీటీలో

వరుస సినిమాలతో.. ఓటీటీలో

జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. ఇందులో 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీ తమిళంలో హిట్ అయిన 'కలమావు కోయిల'కు రీమేక్‌గా తెరకెక్కింది. ఇది జూలై 29 నుంచి నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే, 'దోస్తానా 2' అనే సినిమాలోనూ నటిస్తోంది. అలాగే, బోనీ కపూర్ నిర్మిస్తోన్న 'మిలీ' అనే సినిమా షూటింగ్‌‌ను పూర్తి చేసుకుంది.

టాలీవుడ్‌‌లోకి ఎంట్రీ లేనట్లేగా

టాలీవుడ్‌‌లోకి ఎంట్రీ లేనట్లేగా

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కలయికలో రాబోయే 'జన గణ మన' మూవీలో నటిస్తుందని అన్నారు. కానీ, ఈ చిత్రానికి పూజా హెగ్డేను తీసుకున్నారు. అలాగే, ఎన్టీఆర్ సినిమాకూ ఓకే చెప్పిందని అన్నారు. కానీ, ఈ వార్తను బోనీ కపూర్ ఖండించారు.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోన్న జాన్వీ కపూర్.. వరుసగా సినిమాలు చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలు వదులుతోంది.

హాట్ ట్రీట్‌తో సెగలు రేపుతూ

హాట్ ట్రీట్‌తో సెగలు రేపుతూ

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ హీటు పెంచేస్తోంది. తన లేలేత అందాలను చూపించేలా దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలనే ఎక్కువగా షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ బ్యూటీ తరచూ హాట్ టాపిక్ అవుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అలాగే, ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

స్ట్రాప్‌లెస్ డ్రెస్‌లో గ్లామర్ షో

స్ట్రాప్‌లెస్ డ్రెస్‌లో గ్లామర్ షో

తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్కై బ్లూ కలర్ స్ట్రాప్‌లెస్ (పైన ఏమీ లేకుండా ఉండే) టాప్ ధరించి ఉంది. పైగా క్లీవేజ్ అందాలు కనిపించేలా ఈ టాప్ మరీ కిందకు జరిపి ఉంది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఈ బ్యూటీ ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో జాన్వీ కపూర్ షేర్ చేసిన ఈ పిక్స్ అన్ని వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X