Janhvi Kapoor ఒంటి మీద నూలుపోగు లేకుండా రచ్చ..నగ్న దేహంతో కసిగా చూస్తూ.. రెచ్చగొడుతోన్న బ్యూటీ

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాలో తన హవాను చూపించి.. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందారు అందాల నటి శ్రీదేవి. ఆమె వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. అందంలో తల్లికి తీసిపోని విధంగా ఉండే ఈ అమ్మడు.. యాక్టింగ్‌లో కూడా రాణిస్తూ మన్ననలు అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్ ఒంటి మీద నూలుపోగు లేకుండా నగ్న దేహంతో దర్శనమిచ్చింది. ఆ ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి!

సినిమాల్లోకి రాకముందే పాపులర్

సినిమాల్లోకి రాకముందే పాపులర్

అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ ప్రపంచానికి పరిచయం అయింది. చిన్న వయసులోనే వివాదాస్పద తీరుతో ఈమె చర్చనీయాంశం అయిపోయింది. అప్పట్లో అక్షత్ రంజన్ అనే కుర్రాడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ భామ.. ఆ తర్వాత శిఖర్ పహారియా అనే అబ్బాయితో ప్రేమాయణం సాగించింది. వీళ్లతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు అప్పట్లో కలకలం రేపాయి కూడా.

అలా ఎంట్రీ.. ఫస్ట్ మూవీలో కిర్రాక్

అలా ఎంట్రీ.. ఫస్ట్ మూవీలో కిర్రాక్

జాన్వీ కపూర్ కొన్నాళ్ల క్రితం 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శాడ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రంలో ఆమె నటనతో మెప్పించింది. అదే సమయంలో ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఫలితంగా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించాడు.

అలాంటి మూవీలే చేస్తోన్న జాన్వీ

అలాంటి మూవీలే చేస్తోన్న జాన్వీ

'ధడక్' అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడంతో జాన్వీ కపూర్‌కు వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. ఇక, ఇటీవల 'రూహీ' అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీ కపూర్‌కు భారీ షాక్‌నే ఇచ్చింది.

రెండు సినిమాలు.. మంచి పాత్రలే

రెండు సినిమాలు.. మంచి పాత్రలే

ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'గుడ్ లక్ జెర్రీ'. ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన 'కలమావు కోయిల'కు రీమేక్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఇక, మరో చిత్రం 'దోస్తానా 2'. కోలిన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ఇది షూటింగ్ జరుపుకుంటోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

చేతి నిండా సినిమాలతో కెరీర్‌ను ఫుల్ బిజీగా నడుపుకుంటోంది జాన్వీ కపూర్. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తుంది.

నేషనల్ క్రష్ అవుతోన్న బ్యూటీ

నేషనల్ క్రష్ అవుతోన్న బ్యూటీ

టీనేజ్‌లో ఉన్నప్పుడే జాన్వీ కపూర్ గ్లామర్ షో చేయడంలో పట్టా పొందినట్లు వ్యవహరించేది. తరచూ విచిత్రమైన డ్రెస్‌లు వేసుకుని లేలేత అందాలను కనువిందు చేసేది. ఇక, ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా తన అందాలతో కుర్రాళ్లకు వల వేస్తోంది. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. తద్వారా దేశ వ్యాప్తంగా హైలైట్ అవడంతో పాటు క్రష్ అయిపోయింది.

న్యూడ్ ఫొటోతో షాకిచ్చిన జాన్వీ

న్యూడ్ ఫొటోతో షాకిచ్చిన జాన్వీ

సోషల్ మీడియాలో యమా సందడి చేస్తోన్న జాన్వీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఈ అమ్మడు ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా కనిపించి అందాలను ఆరబోస్తుంది. మరీ ముఖ్యంగా కసిగా చూస్తూ సెగలు రేపుతోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X