ఫుల్ లెంగ్త్ డ్రెస్‌లో కూడా మస్త్ మస్త్ క్లీవేజ్ షో.. జాన్వీకపూర్ తీరే వేరులే
Recommended Video
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ అంటేనే ఓ సంచలనం. పోటీ దుస్తులు ధరించి కెమెరాకు చిక్కడంతో ఈమెను మించిన హీరోయిన్ మరొకరు లేరనే చెప్పుకోవాలి. జిమ్ముకెళ్లిన ప్రతీసారి చురుకు దుస్తులతో ఏదో ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వడం ఈ అమ్మడికి అలవాటే. అయితే అందుకు భిన్నంగా ఫుల్ లెంగ్త్ డ్రెస్ వేసి ఫోటోలకు ఫోజిచ్చింది జాన్వీకపూర్. ఈ ఫొటోల్లో అమ్మడు సూపర్‌గా కనిపిస్తూనే తనదైన తీరుతో క్లీవేజ్ షో చేసేసింది.

రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్
ఇటీవల జరిగిన గ్రేజియా మిలెనియల్ అవార్డ్స్ 2019 అవార్డుల కార్యక్రమానికి హాజరైంది జాన్వీ. ఈ కార్యక్రమంలో ఆమెకు 'రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్' అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అయితే ఎప్పటిలాగే జాన్వీ కనిపించగానే కెమెరా కున్నులన్నీ జాన్వీ వైపే తిరిగాయి. బట్ జాన్వీ ఈ సారి పొట్టి దుస్తులు కాకుండా ఫుల్ లెంగ్త్ డ్రెస్ వేసేసింది.
మజా ఇచ్చే క్లీవేజ్ షో
పింక్ కలర్ ఫుల్ లెంగ్త్ డ్రెస్ ధరించిన జాన్వీ.. క్లీవేజ్ షో చేయడంలో మాత్రం మంచి టెక్నీక్ ఉపయోగించింది. సరిగ్గా ఎద అందాలు ఫోకస్ అయ్యేలా మాజా ఇచ్చే లుక్ ఇచ్చింది జాన్వీ. ఈ డ్రెస్ డిజైన్ చేసిన వారెవరో గానీ జాన్వీ కొలతలకు సరిగ్గా నప్పేలా తయారు చేశారు. 'వీ' టైపు నెక్‌తో కూడిన పింక్ టాప్, అదే కలర్‌లో బెల్ బాటమ్ ప్యాంట్ ధరించి సూపర్ మతిపోగోట్టే ఫోజిచ్చింది ఈ జూనియర్ అతిలోకసుందరి.

విమర్శించే వారి దిమ్మతిరిగేలా
పొట్టి దుస్తులు వేస్తుందని తనపై వస్తున్న విమర్శలకు సరిగ్గా సమాధానం చెబుతూ తన రెగ్యులర్ పంథాను ఫాలో అయి టాలెంటెడ్ ఫోటో షూట్ చేసింది జాన్వీ. తనను విమర్శించే వారి దిమ్మతిరిగేలా జాన్వీ చేసిన ఈ ఫోటో షూట్ చూసి మురిసిపోతున్నారు ఆమె అభిమానులు. అంతేకాదు జాన్వీ పోస్ట్ చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్ చేస్తూ వాటిపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.

జాన్వీకపూర్ సినిమాలు
ఇక జాన్వీ సినిమాల విషయానికొస్తే.. 'ధడక్' సినిమాతో వెండితెరపై కాలు మోపి మొదటి సినిమాకే కుర్రకారును బుట్టలో వేసుకుంది ఈ లేలేత అందాల పాప. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌గా తెరకెక్కుతున్న 'కార్గిల్ గర్ల్' అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు కరణ్ జోహార్ దర్శకత్వంలో రాబోతున్న 'తఖ్త్' సినిమా చేస్తోంది జాన్వీ.


Click it and Unblock the Notifications











