చిన్న స్కర్టులో ఎప్పుడు చూపించని విధంగా జాన్వీ అందాలు.. ఆ బికినీలో కూడా మైండ్ బ్లోయింగ్!
అలనాటి అందాల తార శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మను మించకపోయినా మస్తు మస్తు అందాలను దాచుకుందీ ముద్దుగుమ్మ. ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ హై రేంజ్ లో ఉండేలా చూసుకుంటుంది. ఇక జాన్వీ రీసెంట్ గా సోషల్ మీడియాలో మరోసారి హైటెక్కించేలా ఫొటోలు పోస్ట్ చేసింది. ఇక ఆ ఫొటోల వివరాల్లోకి వెళితే...

ఎన్ని సినిమాలు చేసినా..
ధడక్ సినిమాతో 2018లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, అంగ్రేజీ మీడియం, గుంజన్ సక్సేనా ది కార్లిల్ గర్ల్, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బావాల్, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ సినిమాలు అంతగా సక్సెస్ కాకపోయినా కూడా జాన్వీ నటిగా మాత్రం కొంత అప్డేట్ అవుతూ వచ్చింది.

ఆ తెలుగు హీరో ఇష్టం అంటూ..
ఇక తెలుగులో అయితే ఈ బ్యూటీకి చాలామంది ఫేవరెట్ హీరోలు ఉన్నట్లుగా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పి తెలుగు వారిని కూడా బాగానే ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం అని తప్పకుండా అతనితో అవకాశం వస్తే మాత్రం భవిష్యత్తులో సినిమా చేస్తానని కూడా చెప్పింది.

ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్
ఇక తాజాగా అమ్మడు జూనియర్ ఎన్టీఆర్ 30 సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాతోనే తాను తొలిసారిగా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టబోతోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ ఫొటోలు పెడుతుంటుంది. పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది.

పింక్ కలర్ బికినీలో న్యూ లుక్
అయితే తాజాగా ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చి కుర్రకారును ఆగరం చేస్తోంది. ముఖ్యంగా పింక్ కలర్ బికినీలో జాన్వీ కపూర్ అదిరిపోయింది. ఎద అందాలతో పాటు, క్లీవేజ్ షో, నడము, నాభి అందాలను క్లియర్ గా చూపించేస్తోంది. అలాగే థైస్ అందాలను ఆరబోస్తూ... కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. క్యూట్ గా కనిపిస్తూనే హాట్ లుక్స్ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మను చూసి అంతా ఫిదా అవ్వాల్సిందే మరి.

రకరకాల ఫొటోలను
పౌట్ దిగిన ఓ సెల్ఫీతో పాటు బ్యాక్, ఫ్రంట్ అందాలు పడేలా తీసిన ఫొటోను కూడా నెట్టింట షేర్ చేసింది. పడుకొని, లేవగానే, కాఫీ తాగుతూ మేకప్ వేసుకుంటూ కారులో వెళ్తూ.. ఇలా రకరకాల ఫొటోలను షేర్ చేసింది. పింక్ బికినీతో పాటు మరో బ్లాక్ డ్రెస్ లో జాన్వీ తన అందాలను ఆరబోసింది.

థైస్ అందాలతో..
నడుము, నాభి, థైస్ అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడ్తోంది. ఈ ఫొటోలు చూసిన జాన్వీ అభిమానులు పెద్ద ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లతో రెచ్చిపోతున్నారు. పొటోలు షేర్ చేసిన నాలుగు గంటల్లోనే 8 లక్షలకు పైగా లైకులు, మూడు వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఒక్క ఇన్ స్టాలోనే జాన్వీకి 21.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె 834 పోస్టులను షేర్ చేసుకుంది.


Click it and Unblock the Notifications











