Faria Abdullah Glam Pics: గుర్రం పక్కనే కసిగా చూస్తున్న జాతిరత్నాలు చిట్టి.. సెక్సీ లుక్స్ అంటే ఇలా ఉండాలి!

జాతిరత్నాలు సినిమాతో క్లాస్ అడియెన్స్ నుంచి మాస్ అడియెన్స్ వరకు అందరిని ఎట్రాక్ట్ చేసిన ఫారియా అబ్దుల్లా ఇప్పుడు మరింత డిఫరెంట్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ బ్యూటీ ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక రీసెంట్ గా మరొక డిఫరెంట్ ఫొటోతో కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ తెప్పించేలా కసిగా దర్శనమిచ్చింది. సెక్సీ లుక్స్ అంటే ఇలా ఉండాలి అనే కామెంట్స్ కూడా అందుకుంటోంది.

ప్రియా ఆనంద్ బోల్డ్ ఫోటో గ్యాలరీ... పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత

 చిట్టి మాత్రం ఇంకా బిజీ అవ్వలేదు.

చిట్టి మాత్రం ఇంకా బిజీ అవ్వలేదు.

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాస్ లో రూపొందిన జాతిరత్నాలు సినినా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు సినిమాకు వర్క్ చేసిన యూనిట్ మొత్తం కూడా ఇప్పుడు మంచి ఆఫర్స్ అందుకుంటోంది. అయితే చిట్టి మాత్రం ఇంకా బిజీ అవ్వలేదు.

 ఆఫర్స్ వస్తున్నాయి గాని..

ఆఫర్స్ వస్తున్నాయి గాని..

జాతిరత్నాలు సినిమా పెట్టిన పెట్టుబడికి అన్ని విధాలుగా డబుల్ ప్రాఫిట్స్ ను అందించింది. అసలు సినిమా ఆ స్థాయిలో హిట్టవుతుందని ఎవరు ఊహించలేదు. దర్శకుడు అనుదీప్ పేరు కూడా ఒక్కసారిగా మారుమ్రోగింది. హీరో నవీన్ పొలిశెట్టి కూడా బడా ప్రొడక్షన్ ల నుంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు.

సినిమాలో హీరోయిన్ గా నటించిన ఫారియా అబ్దుల్లాకు కూడా ఆఫర్స్ వస్తున్నాయి గాని ఆమెకు అంతగా నచ్చడం లేదట.

అందుకే ఛాన్సులు రావడం లేదట

అందుకే ఛాన్సులు రావడం లేదట

టాలీవుడ్ లో ప్రస్తుతం హైట్ విషయంలో ఆమెకు పోటీగా ఎవరు రారేమో అనిపిస్తోంది. ఆల్ మోస్ట్ టాలెస్ట్ హీరోయిన్ అని చెప్పవచ్చు. జాతిరత్నాలు ప్రమోషన్ లో ఆమె హైట్ చూసి ప్రభాస్ చూసి కూడా షాక్ అయ్యాడు. ఒక విదంగా ఆమె హైట్ తో డామినేట్ చేసే ఛాన్స్ ఉందని కొంతమంది హీరోలు ఒప్పుకోవడం లేదట.

గ్లామర్ విషయంలో..

గ్లామర్ విషయంలో..

ఇక హైట్ ప్రాబ్లం అవ్వకూడదని అమ్మడు తనలోని టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా మరింత బయటపెట్టుకుంటోంది. ముఖ్యంగా గ్లామర్ విషయంలో ఆమె మెల్లమెల్లగా బార్డర్స్ దాటుతోంది. హాట్ డ్యాన్సులతో షాక్ ఇస్తోంది. పొట్టి దుస్తుల్లో నడుమందాలను, లెగ్స్ అందాలను షేక్ చేస్తూ షాక్ ఇస్తోంది.

Recommended Video

Jathi Ratnalu Movie Review || జాతి రత్నాలు రివ్యూ
 సెక్సీ లుక్స్ అంటే ఇలా ఉండాలి

సెక్సీ లుక్స్ అంటే ఇలా ఉండాలి

ఇక ఫొటోషూట్స్ తో కూడా అప్పుడప్పుడు షాక్ ఇస్తోంది. ఇటీవల గుర్రం పక్కన కసిగా చూస్తున్నట్లు కనిపించింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ పోతో చూసి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సెక్సీ లుక్స్ అంటే ఇలా ఉండాలి అంటూ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక మంచి అవకాశం వస్తే గ్లామర్ రోల్స్ తో కూడా తనను తాను సరికొత్తగా చూపించుకోవాలని ఈ బ్యూటీ ఎదురుచూస్తున్నట్లు అర్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X