మరీ ఇంత పొట్టి డ్రెస్సులా..? జాన్వీ అందాలన్నీ ఆరుబయటే ఉన్నాయే..

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ డ్రెస్సులు, అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తల్లి బ్రతికున్నప్పటి నుంచే పొట్టి దుస్తులతో నెట్టింట హంగామా చేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం ఆ డోస్ ఇంకా పెంచేసింది. జాన్వీ కనిపించిందంటే చాలు.. అది అన్నీ చూపించే పొట్టి దుస్తుల్లోనే అని ఫిక్స్ అయ్యారంతా. అతిలోక సుందరి కూతురిగా జాన్వీ అందాలు ఓ రేంజ్‌లో కిక్కిస్తున్నాయి. తరచుగా జిమ్‌కు వెళ్లే అలవాటున్న ఈ ముద్దుగుమ్మకు దుస్తులను పొదుపుగా వేసుకోవడం ఓ హాబీ.

ఎప్పుడు జిమ్ముకు వచ్చినా చాలా పొదుపుగా దుస్తులు ధరించి కెమెరాలకు పని పెడుతుంది జాన్వీ కపూర్. ఈ నేపథ్యంలో తాజాగా కెమెరాకు చిక్కిన ఓ పిక్ ఆమె శరీర సౌందర్యాన్ని మొత్తం అంగట్లో పెట్టేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పిక్‌లో జాన్వీ కపూర్ నాభి మొదలు ఎద, తొడల అందాలన్నీ ఫోకస్ అవుతున్నాయి. జాన్వీ లేలేత అందాలతో కూడిన ఈ పిక్ చూసి యువత మనసు బేజారవుతోంది. కాగా ఈ మధ్యకాలంలో జాన్వీ జిమ్ డ్రెస్‌లపై కత్రినా ఒక టాక్ షోలో మాట్లాడుతూ ఆమె వేసుకునే ఆ చిట్టి పొట్టి జిమ్ము డ్రెస్సులను చూస్తే తనకు ఆందోళనగా ఉందని తెలపడం కూడా గమనార్హం.

Jhanvi Kapoor In Gym Outfit With Short Dress

కానీ ఎవ్వరేమనుకున్నా తన స్టైల్ తనదే అన్నట్లుగా కుర్రకారుకు లేలేత అందాల ట్రీట్ మాత్రం ఇస్తూనే ఉంది జాన్వీ కపూర్. ఇదిలా ఉండగా ఇటీవలే ఓ సందర్భంలో తన జిమ్ డ్రెస్సులు గురించి మాట్లాడిన జాన్వీ.. ''జిమ్‌కు వెళ్తున్నానని కాదు. ఎక్కడికి వెళ్తున్నా మీరు ఫోటోలు తీస్తున్నారు. కాబట్టి మీ కోసమే ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను'' అంటూ హాట్ కామెంట్స్ కూడా చేయడం తన అందం పట్ల ఆమె లోని కాన్ఫిడెన్స్‌కి నిదర్శనం. ఇక జాన్వీ సినిమాల విషయానికొస్తే.. ధ‌డ‌క్ సినిమాతో వెండితెరపై కాలు పెట్టిన ఈమె ప్రస్తుతం కార్గిల్ గర్ల్ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు కరణ్ జోహార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X